Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ వారం రోజులుగా ఎంతో రసవత్తరంగా పోట్లాటలు, గొడవల మధ్య జరిగింది. వారం చివరిలో ఎలిమినేషన్ ఘట్టం ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. ప్రతివారం హౌస్ నుంచి తప్పకుండా ఒకరు బయటకు వెళ్లాల్సిందే. ఈ క్రమంలోనే ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందని సమాచారం కూడా వినిపిస్తోంది.
ఈ వారం మొత్తం నామినేషన్ లిస్టు లో సిరి, సన్నీ, కాజల్, అనీ మాస్టర్, లోబో, నటరాజ్ మాస్టర్, ప్రియ, రవిలు ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు.. అనే విషయం ఎంతో ఆసక్తికరంగా మారింది. ఈ వారం రవి, ప్రియ, సన్నీ ఈ ముగ్గురు టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. కనుక వీరు ముగ్గురూ సేఫ్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. అదే విధంగా కాజల్, సిరి కూడా సేఫ్ జోన్‌లో ఉన్నారు.
ఇకపోతే నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్, లోబో డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ వారం కనుక డబల్ ఎలిమినేషన్ ఉంటే కచ్చితంగా లోబో ఎలిమినేట్ అవుతాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లోబోతోపాటు అనీ మాస్టర్ లలో కచ్చితంగా ఎవరో ఒకరు బయటకు రావాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అనీ మాస్టర్ కు తక్కువ పోలింగ్ ఉండడంతో ఈవారం ఎలిమినేషన్ పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…