RRR Movie : ఎస్ఎస్ రాజమౌళి దర్వకత్వంలో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ తేజ్‌లు హీరోలుగా వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పటికే ఈ మూవీకి చెందిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ మూవీకి చెందిన ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. అనేక చోట్ల ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇక గతంలో రాజమౌళి తీసిన బాహుబలి కన్నా ఎక్కువ మొత్తంలో ప్రమోషన్లను చేసి ఆ మూవీ కన్నా ఆర్ఆర్ఆర్‌కు పెద్ద మొత్తంలో పబ్లిసిటీ వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే రికార్డు స్థాయిలో కలెక్షన్లపై కూడా కన్నేశారు. అయితే ఈ మూవీలో నటించినందుకు గాను తారక్, చరణ్‌లు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు ? అనే వార్త ఒకటి ప్రస్తుతం ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ మూవీకి వారు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అంటే..
ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను రామ్ చరణ్, ఎన్‌టీఆర్‌లకు చెరో రూ.45 కోట్లను రెమ్యునరేషన్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ బాలీవుడ్ మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇందులో అజయ్ దేవగన్, ఆలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు. సినిమాలో వీరి క్యారెక్టర్ల పాత్ర నిడివి తక్కువే. అయినప్పటికీ వీరికి కూడా భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ అందినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ మూవీకి అజయ్ దేవగన్‌కు రూ.25 కోట్లు, ఆలియా భట్‌కు రూ.9 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రాజమౌళి ఈ మూవీలో 30 శాతం లాభాలను తీసుకునేట్లు ఒప్పందం చేసుకున్నారట. కాగా ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7, 2022వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…