RGV : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక టాపిక్‌తో వార్తలలో నిలుస్తూ ఉంటారు. సెలబ్స్‌పై కామెంట్స్ చేయడమో లేక సమాజంలో జరిగే ఇష్యూస్ పైననో తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన పేరు హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో వర్మ అమ్మాయిలతో తెగ రచ్చ చేస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. అరియానా, అషూ రెడ్డి వంటి బిగ్ బాస్ భామలతో సందడి చేసిన వర్మ ఇప్పుడు మరో బిగ్ బాస్ భామతో కేక పెట్టించబోతున్నాడట.
అరియానా, అషూ రెడ్డితో ఇంటర్వ్యూలు అని చెప్పి ఆ ఎపిసోడ్‌ని ఎంత గ్లామరస్‌గా వర్మ తీర్చిదిద్దాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఓ ప్రముఖ మీడియా సంస్థ తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ అయిన లహరితో రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూను ప్లాన్ చేసిందట. దీనికి లహరి ఓకే అన్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఇంటర్వ్యూ డేట్ కూడా ఫిక్స్ చేశారని, త్వరలోనే ఆ ఇంటర్వ్యూ వీడియోలు మన ముందుకు రాబోతున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
వర్మతో ఇంటర్వ్యూ అంటే ఆయన ఏ రేంజ్‌లో అందాలను అభివర్ణిస్తూ మనసులోని భావాలను నిర్మొహమాటంగా బయట పెట్టేశారో మనం చూశాం. అషుతో ఇంటర్వ్యూ సమయంలో అయితే ఒకానొక సందర్భంలో తన కాళ్ళు తాకి నువ్వు నిజంగా చాలా తెలివైన అమ్మాయి, నా దృష్టిలో దేవతలతో సమానం అంటూ అషుని మాటల్లో పెట్టాడు. ఇప్పుడు లహరితో ఇంటర్వ్యూ అంటూ ఎంత రచ్చ చేస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…