Regina Cassandra : అ, ఎవరు, నగరం వంటి వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేమైన గుర్తింపు తెచ్చుకుంది రెజీనా కసాండ్ర. ఎస్ఎమ్ఎస్ (శివ మనసులో శ్రుతి) ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా ప్రస్తుతం సినిమాలతోపాటు వెబ్ సిరీస్ కూడా చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో సానా కష్టం వచ్చిందే మందాకిని అనే ఐటెం సాంగ్ కూడా చేసింది. ప్రస్తుతం రెజీనా, నివేతా థామస్ కలిసి నటించిన శాకిని డాకిని విడుదలకు సిద్ధంగా ఉంది.
అయితే ఆడియో ఫంక్షన్లలో, ప్రీరిలీజ్ ఈవెంట్లలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేందుకు హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ డ్రెస్సింగ్ లతో ఊరించటం సహజం. కానీ ఏదైనా తేడా జరిగితే.. రహస్య అందాలు బయటపడడం ఖాయం. ఆ మధ్య సౌత్ బ్యూటీ రెజీనాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అమితాబ్ ఆంఖేన్ సీక్వెల్ లో రెజీనా ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలసిందే. ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ లో రెజీనా కూడా పాల్గొని సందడి చేయటంతోపాటు, స్టేజీ మీద సరదాగా స్టెప్పులు కూడా వేసింది. అక్కడే పెద్ద పొరపాటు జరిగింది.
బాలీవుడ్ కదా అని కాస్త హాట్ డ్రెస్ లో వెళ్లిన రెజీనాకు అదే శాపంగా మారింది. బ్లాక్ కలర్ ట్రాన్స్ పరెంట్ గా ఉన్న డ్రెస్ వేసుకెళ్లిన రెజీనా డాన్సు చేస్తుండగా హఠాత్తుగా అది కాస్త పైకి లేవటంతో ఒక్కసారిగా ముందు వెనకా అందాలన్నీ బయటపడ్డాయి. అయినా అవేం పట్టించుకోకుండా నవ్వుతూ స్టెప్పులు కంటిన్యూ చేసిందీ అమ్మడు. అప్పటి వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో రెజీనా రహస్య అందాలు చూసిన కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. సో హాట్ అని కొందరు కామెంట్ చేస్తుండగా మరికొందరేమో మరీ ఇంత హాట్ షోనా పాప అంటూ సెటైర్లు వేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…