Rashmika Mandanna : పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిన రష్మిక మందన్న ప్రస్తుతం పలు వరుస ఆఫర్లతో ఎంతో బిజీగా ఉంది. ఈమె త్వరలో ప్రారంభం కానున్న పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొనబోతోంది. మరోవైపు ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేస్తోంది. ఈమె హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను అనే మూవీల్లో నటిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో రష్మిక మందన్న తన గ్లామర్ డోసును పెంచిందనే చెప్పవచ్చు. వీలు చిక్కినప్పుల్లా అందాలను ఆరబోస్తూ హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇక గతంలో ఓసారి రష్మిక మందన్న ఓ ఫంక్షన్‌కు బ్లాక్ కలర్ కట్ డ్రెస్ ధరించి హాజరైంది. అయితే అది నడుము నుంచి కింది వరకు మొత్తం ఓపెన్ గా ఉండి చాలా బిగుతుగా ఉంది. దీంతో ఆమె ఆ ఫంక్షన్‌లో సరిగ్గా నడిచేందుకే ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే అలాంటి డ్రెస్‌ను ధరించకపోతే ఏమైంది.. అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఇక తాజాగా మరోమారు ఆమె అలాంటి డ్రెస్ నే ధరించి ఇబ్బందులకు గురైంది.
తాజాగా రష్మిక మందన్న ముంబైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమానికి రెడ్ కలర్ డ్రెస్‌ను ధరించి వచ్చింది. అందులో ఈ అమ్మడి అందాలు హీటెక్కించేలా ఉన్నాయి. ఎద అందాలను ప్రదర్శిస్తూ ఆమె ధరించిన డ్రెస్‌కు యువత ఫిదా అవుతూ మైమరిచిపోతున్నారు. అయితే ఈ డ్రెస్‌తోనూ ఆమె ఇబ్బందులు పడింది. ఆమె ఈ డ్రెస్‌లో అసౌకర్యంగా ఫీల్ అవుతుండడాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు మళ్లీ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
అంత కష్టాలు పడడం ఎందుకు.. అలాంటి డ్రెస్‌ను ధరించకపోతే కాస్త సౌకర్యంగా ఉండే డ్రెస్‌ను ధరించవచ్చు కదా.. అంటూ నెటిజన్లు ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె రెడ్ కలర్ డ్రెస్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక గతంలోనూ ఓసారి ఆమె ఓ ఇంటర్వ్యూలో ఎల్లో కలర్ డ్రెస్ ధరించి కాళ్లను ఒకదాని మీద నుంచి తీసి ఇంకో దాని మీద వేసే క్రమంలో లోయర్ మొత్తం కనబడింది. దీంతో ఆమె వీడియో అప్పట్లో సంచలనంగా మారింది. అయితే చూస్తుంటే ఆమెకు డ్రెస్ డిజైనర్ ఎవరో గానీ సరిగ్గా లేరని అర్థమవుతోంది. మరి ఇక ముందు అయినా ఇలా పొరపాట్లు జరగకుండా చూసుకుంటుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…