Rashmika Mandanna : గత ఏడాదిన్నర కాలం నుంచి రష్మిక మందన్న ఎంత బిజీగా మారిపోయిందో అందరికీ తెలిసిందే. అంతకు ముందే నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన ఈమె దశ.. పుష్ప సినిమాతో ఒక్కసారిగా తిరిగిపోయింది. దీంతో బాలీవుడ్‌లో ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇంత బిజీలోనూ ఆమె తన స్నేహితురాళ్ల పెళ్ళిళ్లకు, ఫంక్షన్లకు హాజరవుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ వేడుకలో మెరిసింది. అయితే ఆ ఫంక్షన్‌కు రష్మిక బ్లాక్ డ్రెస్‌లో వచ్చింది. ఆ డ్రెస్‌లో ఆమె తన అందాలన్నింటినీ ప్రదర్శించింది. దీంతో ఆమె వీడియో వైరల్‌గా మారింది.
పుష్ప సినిమాతో ఎంతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న రష్మిక మందన్న ఇప్పుడు తీరిక లేకుండా ఉంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తున్నా సరే.. ఫంక్షన్‌లకు మాత్రం హాజరవుతోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా ఓ వేడుకకు హాజరై అందరినీ ఆకట్టుకుంది. బ్లాక్ డ్రెస్‌లో ఈ అమ్మడు చేసిన అందాల విందుకు అందరూ మైమరిచిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. రష్మిక మందన్న ప్రస్తుతం పలు హిందీ సినిమాలతో బిజీగా ఉంది. మిషన్ మజ్ను, సీతారామమ్, గుడ్‌బై అనే సినిమాలు చేస్తోంది. దీంతోపాటు విజయ్ తో కలిసి తమిళ మూవీలో నటిస్తోంది. అలాగే త్వరలో పుష్ప రెండో పార్ట్‌లోనూ నటించనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…