Rashmi Gautam : బుల్లితెరపై మంచి యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ప్రస్తుతం కేవలం టీవీ షోలు మాత్రమే చేస్తోంది. గతంలో పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ అవి ఈమెకు హిట్ ఇవ్వలేదు. దీంతో ఈమెకు ఆఫర్స్ లేవు. కానీ మరో యాంకర్ అనసూయ మాత్రం వరుస ఆఫర్లను కొట్టేసింది. ఇక రష్మి గౌతమ్ సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. మూగజీవాలకు ఏమైనా అయితే ఈమె చూసి తట్టుకోలేదు. అందుకనే వాటి గురించిన పోస్టులను ఆమె అప్పుడప్పుడు షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా రష్మి గౌతమ్ చేసిన ఫొటోషూట్‌లో అందాలను ఆరబోసింది.
జీన్స్ ప్యాంట్, వైట్ కలర్ టాప్ ధరించి నాభి అందాలను ప్రదర్శిస్తూ రష్మి గౌతమ్ చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది కానీ.. ఇతర యాంకర్ల మాదిరిగా భారీగా అందాలను ఆరబోయదు. కాకపోతే గ్లామర్ షో చేస్తుంటుంది. ఒయ్యారాలను ఒలకబోస్తూ ఫొటోలు దిగుతుంటుంది. అయినప్పటికీ అవి క్రేజీగా ఉంటాయి.
ఇక రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్‌కు మధ్య ఏదో ఉందని ఎప్పుడూ వార్తలు వస్తుంటాయి. వాటిని వారు ఖండిస్తూనే ఉంటారు. తాజాగా వచ్చిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో రష్మి గౌతమ్‌పై సుధీర్ పంచ్‌లు వేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. అందులో రష్మి పోలీస్ పాత్రలో కనిపించగా.. సుధీర్ అమ్మాయిల పిచ్చి ఉన్నవాడిగా చేశాడు. వచ్చే వారం ఈ స్కిట్ ప్రసారం అవుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…