Rashi Khanna : ప్రస్తుత తరుణంలో ఓటీటీ వేదికగా వస్తున్న సినిమాలు, సిరీస్‌లు పాపులర్ అవుతున్నాయి. దీంతో నటీనటులు వాటిల్లో నటించేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తున్న తారలు కూడా ఓటీటీల్లో కనిపించేందుకు తహతహ లాడుతున్నారు. అందులో భాగంగానే వారు పలు సిరీస్‌లు, సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా ఓటీటీ బాట పట్టారు.
అజయ్ దేవగన్ తొలిసారిగా ఓటీటీ సిరీస్‌లో నటిస్తున్నారు. రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ పేరిట త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఓ సిరీస్ ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో రాశి ఖన్నా మరో ముఖ్య పాత్రలో నటిస్తోంది. అయితే రాశి ఖన్నాకు, అజయ్ దేవగన్‌కు మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంటుందని ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. మరి సిరీస్‌లో ఆ సీన్‌ను పెడతారా, లేదా.. అన్నది తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా.. రాశి ఖన్నా మాత్రం ఈ సిరీస్‌లో రెచ్చిపోయిందని ట్రైలర్‌ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక సిరీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథాంశంగా రూపొందుతోంది. ఇందులో అజయ్ దేవగన్ భార్య పాత్రలో ఈషా డియోల్ నటించింది. అతి త్వరలోనే ఈ సిరీస్‌ను ప్రసారం చేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…