Rana Miheeka : దగ్గుబాటి వారసుడు, స్టార్ హీరో రానా భార్య మిహికా బజాజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించి ఏ ఫొటో, వీడియో అయినా బయటకు వస్తే అది కొద్ది క్షణాలలోనే వైరల్‌గా మారుతుంటుంది. తాజగా మిహికా తమ పెళ్లి వీడియోని ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా, అది నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలాగే ఈ వీడియోని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న రానా గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కరోనా నేపథ్యంలో రామానాయుడు స్టూడియోలోనే కుటుంబీకుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. కోవిడ్ నిబంధనల కారణంగా కేవలం సుమారు 30 మంది బంధువుల సమక్షంలో వివాహం జరిగింది. వీరి పెళ్లికి ఉపయోగించిన వర్చువల్ వెడ్డింగ్ కార్డ్ అందరినీ ఆకట్టుకుంది.
రానాతో ఏడడుగులు నడిచి ఇటీవలే ఏడాది పూర్తయిన సందర్భంగా భర్తపై ప్రేమను కురిపిస్తూ తమ బంధం ఎంతో అద్భుతం అని పేర్కొన్నారు మిహికా. ”నా లవ్‌కి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది ఎంతో ఆనందంగా గడిచింది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. మంచి మనసున్న మనిషిగా నా జీవితంలో నాకు తోడుగా ఉంటున్నావు. థ్యాంక్యూ మై లైఫ్.. మై లవ్” అంటూ మిహికా తన మనసులోని భావాలను వ్యక్తపరిచారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…