Rakul Preet Singh : తన గ్లామరస్ లుక్‌తో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ కుర్రకారు మదిని దోచుకుంటుంది. ఎప్పటికప్పుడు సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటున్న ఈ భామ కొన్ని సక్సెస్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్‌కు చెందిన తాజా లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హీరోయిన్లు తమ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవడం కోసం తరచూ సర్జరీలు చేయించుకుంటుంటారు. అందులో భాగంగానే రకుల్ ప్రీత్ సింగ్ కూడా గతంలో ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఈమె పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన లుక్‌కు చెందిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో ఆమె పెదవులు, ముక్కు, చెక్కిళ్లలో కాస్త మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఆమె కొత్త లుక్‌ను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. అసలు ఈమె రకుల్ ప్రీత్ సింగ్‌యేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక కొందరైతే ప్లాస్టిక్ సర్జరీ వికటించడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. అయితే రకుల్ పాత ఫొటోలు, ఇప్పటి ఫొటోను పరిశీలించి చూస్తే కచ్చితంగా మార్పు వచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె బక్క పలుచగా మారి దారుణమైన లుక్‌లో కనిపించింది. ఇక ఇప్పుడు మళ్లీ లుక్ మారింది. దీంతో ఆమెను చూసిన అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.
ఇక రకుల్ ప్రీత్ సినిమాల విషయానికి వస్తే ఆమె ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె కొండపొలం అనే తెలుగు సినిమాలో చేస్తోంది. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…