Jackky Bhagnani : రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులందరికీ బిగ్ సర్‌ప్రైజింగ్ న్యూస్ చెప్పింది. తాను ప్రేమించిన జాకీ భగ్నాని అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె చెప్పకనే చెప్పింది. ఈ మేరకు ఆమె అతని గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఇంతకీ అసలు ఈ జాకీ భగ్నాని ఎవరు ? ఏం చేస్తారు ? అని అభిమానులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన గురించిన వివరాలను తెలుసుకుందామా..!
జాకీ భగ్నానీ బాలీవుడ్ నటుడు. నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించారు. ఈయన స్వస్థలం కోల్‌కతా. సింధీ కుటుంబంలో జన్మించారు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆయన తండ్రి వషు భగ్నాని సినిమాలను నిర్మిస్తున్నారు.
ఇక జాకీ భగ్నానీ 2009లో ఓ హిందీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఎక్కువగా ఆయన సహాయక పాత్రలు చేశారు. 2016లో సరబ్‌జిత్ సినిమా నిర్మాతగా ఉన్నారు. ఇక ఆ మూవీలో ఐశ్వర్యారాయ్, రణదీప్ హుడాలు కీలక పాత్రలు పోషించారు. కాగా త్వరలో జాకీ భగ్నానీ.. అక్షయ్ కుమార్ హీరోగా, రకుల్ హీరోయిన్‌గా ఓ సినిమాను నిర్మించనున్నారు. అయితే వీరిద్దరికీ బాలీవుడ్ సినిమాల ద్వారానే పరిచయం అయినట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…