Rakul Preet Singh : స్లిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కు వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. ఆమె ఎల్లప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉంటుంది. ఈ మధ్యనే ఆమె గురించిన ఒక వార్త హల్ చల్ చేసింది. ఓ టాలీవుడ్ హీరో ఆమెకు ఓ పెద్ద భవంతిని గిఫ్ట్‌గా ఇచ్చాడని ప్రచారం జరిగింది. నటుడు దగ్గుబాటి రానా ఆ గిఫ్ట్ ఇచ్చాడని అన్నారు. కానీ రకుల్ స్పందిస్తూ.. తానే డబ్బు పెట్టి కొన్నానని.. తనకు ఎవరూ దేన్నీ గిఫ్ట్‌గా ఇవ్వలేదని చెప్పింది. దీంతో ఆమెపై వచ్చిన రూమర్స్‌కు చెక్ పెట్టినట్లు అయింది.
ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఎల్లప్పుడూ జిమ్ లో దర్శనమిస్తుంటుంది. ఆమె ఖాళీ దొరికితే చాలు.. వర్కవుట్స్ బాగా చేస్తుంటుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏరియాలో ఆమెకు సొంత జిమ్‌లు కూడా ఉన్నాయి. అయితే లేటెస్ట్‌గా ఆమె జిమ్ సెంటర్ నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కింది. ఆమె ఆ వీడియోలో మరీ బిగుతైన దుస్తులను ధరించి కనిపించింది. అయితే జిమ్ చేసేవారు అలాంటి దుస్తులను ధరించడం సాధారణమే. కానీ రకుల్ వేసుకున్న దుస్తులు మాత్రం మరీ ఛండాలంగా ఉన్నాయి. ఆమె ప్రైవేట్ పార్ట్ క్లియర్‌గా కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఎలాంటి డ్రెస్‌లు ధరిస్తున్నావో కాస్త చూసుకోవా.. మరీ ఇంత ఛండాలంగా ఉన్న దుస్తులను ధరించావేమిటి ? సిగ్గు మొత్తం విడిచిపెట్టావా.. అంటూ నెటిజన్లు ఆమెను దారుణంగా విమర్శిస్తున్నారు. ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె జిమ్ డ్రెస్ వ్యవహారం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఆమె అలా ఎలా డ్రెస్ ధరించిందని.. అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఇక ఆమె వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరి తన తప్పును రకుల్ తెలుసుకుని ఏమైనా స్పందిస్తుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…