Rajamouli : రాజ‌మౌళి.. ర‌మ‌ను అలా పెళ్లి చేసుకున్నారా.. ఇంట్రెస్టింగ్ ల‌వ్ స్టోరీ..!

Rajamouli : ఒకే ఒక్క సినిమాతో మన తెలుగు తెర ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి చిత్రంతో ఘన విజయాన్ని అందుకొని ప్రపంచ దృష్టిని మన టాలీవుడ్ వైపు తిప్పేశాడు. మరొకసారి ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ దర్శకుల స్టామినా ఏంటో చాటిచెప్పారు. రాజమౌళి ఏ చిత్రమైనా దర్శకత్వం వహిస్తున్నాడు అనే వార్త వినిపిస్తే చాలు.. ఆ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా.. అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. రాజమౌళి కెరీర్ లో అన్నీ సక్సెస్ చిత్రాలే తప్ప ఒక్క ఫ్లాప్ చిత్రం కూడా లేదు.

రాజ‌మౌళి ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు వ‌ద్ద శిష్యుడిగా పనిచేసి స్టూడెంట్ నెంబ‌ర్ 1 చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం చేసే అవ‌కాశం దక్కించుకున్నారు. తొలి సినిమాతోనే సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ త‌రువాత సింహాద్రి, సై, ఛ‌త్ర‌ప‌తి, విక్ర‌మార్కుడు, య‌మ‌దొంగ‌, మ‌గ‌ధీర‌, మ‌ర్యాద రామ‌న్న‌, ఈగ‌, బాహుబ‌లి, బాహుబ‌లి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌ను తెర‌కెక్కించి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు.

Rajamouli

మీ స‌క్సెస్ కి సీక్రెట్ కారణం ఏమిటి అని రాజ‌మౌళిని ప్ర‌శ్నిస్తే సింపుల్ గా నా ఫ్యామిలీ అని జవాబు ఇస్తుంటారు. ఇక రాజమౌళి ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో రెండ‌వ పెళ్లి చేసుకోవ‌డంపై ప‌లుమార్లు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ర‌మా రాజ‌మౌళి, రాజ‌మౌళికి రెండో భార్య అనే విష‌యం చాలా త‌క్కువ మందికి తెలుసు. ర‌మారాజ‌మౌళి గ‌తంలో ఓ వ్య‌క్తిని పెళ్లి చేసుకున్నారు. మొదటి భర్తతో రమారాజమౌళికి  కార్తికేయ అనే కొడుకు కూడా ఉన్నాడు.

ఆ త‌రువాత ర‌మ త‌న మొద‌టి భ‌ర్తతో మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇచ్చారు. 2000 సంవత్సరంలో ర‌మ‌, రాజ‌మౌళి స్నేహం ప్రేమ‌గా మారింది. అలా వారికి ఒక‌రిపై మ‌రొక‌రికి ఇష్టం పెరిగి 2001లో వివాహం  చేసుకున్నారు.  రాజమౌళి, రమా జంట మ‌యూఖ అనే అమ్మాయిని ద‌త్త‌త తీసుకున్నారు. అలా ప్ర‌తి విజ‌యంలోనూ రాజ‌మౌళికి వెన్నులా ఆయన స‌తీమ‌ణి ర‌మా రాజ‌మౌళి ఉన్నారు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM