Priyamani : ఒకప్పుడు అనేక హిట్ చిత్రాల్లో నటించిన ప్రియమణి ఈ మధ్య కాలంలో సినిమాల్లో కనిపించడం లేదు. కానీ వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు చేస్తూ బిజీగా మారింది. ఇక అప్పుడప్పుడు ఈమె గ్లామర్ షో చేస్తూ ఫొటోషూట్‌లు చేస్తుంటుంది. పెళ్లయినా ఈమె అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ప్రియమణి తాజాగా చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు వైరల్‌గా మారాయి. నేవీ బ్లూ కలర్ మిడ్డీ, అందుకు తగిన మ్యాచింగ్ టాప్ వేసుకుని దిగిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.
ప్రియమణి ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోని ఊపేసింది. ఇప్పుడు ఓటీటీలు, సినిమాలు, టీవీ షోలు చేస్తూ బిజీగా మారింది. ఈమె నటించి లేటెస్ట్ మూవీ భామా కలాపం. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా.. అది వెరైటీ ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఈ నెల 11వ తేదీన ఆహాలో స్ట్రీమ్ కానుంది.
ప్రియమణి సిరీస్‌లలో కూడా నటిస్తూ అలరిస్తోంది. గతంలో ఈమె చేసిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఎంతగానో ఆకట్టుకుంది. బాలీవుడ్‌లో ఈ సిరీస్ ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…