Malavika Mohanan : మళయాళ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోడల్‌గా, నటిగా రాణిస్తున్న ఈమె అందాలను ఆరబోయడంలో అందరు హీరోయిన్స్ కన్నా ముందే ఉందని చెప్పవచ్చు. ఈమె ఇప్పటికే పలు మూవీల్లో నటించి అలరించింది. తమిళంలో వచ్చిన హీరో విజయ్ సినిమా మాస్టర్‌లో ఈమె హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది.
సోషల్ మీడియాలో మాళవిక మోహనన్ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తమ గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ హీటెక్కిస్తుంటుంది. ఈ అమ్మడి అందాల ఆరబోత ఒక రేంజ్‌లో ఉంటుంది. దీంతో చాలా మంది ఈమెకు ఫాలోవర్లు అయ్యారు.
ఎప్పటికప్పుడు వెకేషన్స్‌కు వెళ్లే ఈమె అక్కడ దిగే ఫొటోలను కూడా షేర్ చేస్తుంటుంది. ఇటీవలే ఈమె మాల్దీవ్స్‌లో వెకేషన్‌లో ఉండగా.. బికినీ ధరించి ఫొటోలను దిగింది. వాటిని షేర్ చేయగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ భామ తన ఫొటోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఓ ప్రముఖ మీడియా సంస్థ తన ఫోటోలను మార్ఫింగ్ చేసి తన సైట్‌లో ప్రచురిస్తుందని ఆరోపణలు చేసింది. వేరే మోడల్స్‌కు తన ఫొటోలను కలిపి మార్ఫింగ్ చేసి ఆ ఫొటోలను ప్రచారం చేస్తున్నారని, తన ఫొటోలను ఫోటోషాప్ చేస్తున్నారని.. ఆరోపించింది. దీంతో మాళవిక మోహనన్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.
మాళవిక మోహనన్ సహజంగానే ఎల్లప్పుడూ గ్లామర్‌గా కనిపిస్తుంటుంది. కానీ ఆమె మాత్రమే కాదు.. ఇతర హీరోయిన్స్ ఫొటోలను కూడా ఇలాగే కొందరు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఆమె ఏకంగా మీడియా సంస్థపైనే ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
ఇలాంటి ఫొటోలను ఫొటోషాప్ చేసి.. వాటిని సర్క్యులేట్ చేస్తున్నారని.. ఇదేనా జర్నలిజం అంటే.. అని ఆమె ప్రశ్నించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…