Pranitha : పెళ్ల‌యి త‌ల్ల‌యింది.. అయినా ఈ గ్లామ‌ర్ షో ఎందుకు ప్ర‌ణీత‌..?

Pranitha : టాలీవుడ్ కు చెందిన కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు తెరకు ప్రణీత ప‌రిచ‌యం కాగా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయినా ఈ అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి. పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో అత్తారింటికి దారేది, మ‌హేశ్‌బాబుతో బ్రహ్మోత్సవం, జూనియ‌ర్ ఎన్టీఆర్ తో ర‌భ‌స, మంచు విష్ణుతో పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద, రామ్‌తో హ‌లో గురు ప్రేమ‌కోస‌మే చిత్రాల‌తో అల‌రించింది.

గ‌తేడాది హంగామా 2, భూజ్ సినిమాల‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఏ భాషలోనూ ప్రణీత స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. దీంతో బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రణీతకు మూవీ అవకాశాలు లేవని చెప్పొచ్చు. దానికి తోడు పెళ్ళైన హీరోయిన్ అంటే మేకర్స్ కాస్త ఆలోచిస్తారు. అదే ప్రణీతకు జరిగింది.

Pranitha

ప్రణీత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. మనవాళ్లకి వరుస సినిమాలు చేస్తున్న వాళ్లపై ఉన్న క్రేజ్ మిగతా వారిపై ఉండదు. తల్లైన తర్వాత బాడీ షేప్స్ మారిపోవడం యూత్ లో క్రేజ్ తగ్గిపోడంతో మేకర్స్ పెళ్ళైన హీరోయిన్స్ విషయంలో అంతగా ఆసక్తి చూపించ‌రు. అయినప్పటికీ ప్రణీత తన గ్లామర్ ఫొటో షూట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. ఎన్ని గ్లామర్ పిక్స్ షేర్ చేసినా ప్రణీతను పట్టించుకునే వారు లేనప్పుడు ఎన్ని షేర్ చేసి ఏం లాభం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీపై ఎవరైనా ఓ లుక్ వేస్తారేమో.. తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందో, లేదో చూడాలి.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM