Pragathi : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ముఖ్యంగా ఈమధ్య హోమ్ టూర్ అంటూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను పరిచయం చేస్తున్నారు. సొంత విషయాలు బయట పెట్టుకోలేని సెలబ్రెటీలు కూడా హోమ్ టూర్ అంటూ బాగా రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రగతి కూడా ఓ వీడియో షేర్ చేసింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి గురించి అందరికీ పరిచయమే. ఎక్కువగా తల్లి, అత్త వంటి సహాయ పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. చాలా వరకు హీరోలకు తల్లిగా నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది. ఇక ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా తన పరిచయాన్ని మరింత పెంచుకుంటోంది.
ఈ మధ్య బాగా డాన్స్ లు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. లేటు వయసులో కూడా తన అందాలను ఆరబోస్తోంది. పైగా ఫిట్‌నెస్ మీద మరింత శ్రద్ధ పెట్టింది. బాగా వర్కౌట్లు చేస్తున్న వీడియోలను తన అభిమానులతో పంచుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా తన హోమ్ టూర్ కు సంబంధించిన ఓ చిన్న వీడియో పంచుకుంది. అందులో తాను కూడా కనిపించగా తన అందాలతో బాగా రచ్చ చేస్తోంది ప్రగతి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…