Prabhas : టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు ఈ బ్యాచిలర్ కుర్రాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరో కాకుండా ఉంటే తాను మరో పని చేసి ఉండేవాడట.
తొలిసారిగా ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ప్రభాస్. ఈ సినిమాతో అంత సక్సెస్ అందుకోకపోయినా తర్వాత నటించిన వర్షం సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అలా వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుని స్టార్ హీరోగా ఎదిగి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు . ఇక పాన్ ఇండియా మూవీ బాహుబలితో బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు.
ప్రభాస్ తాను హీరో కాకపోతే మాత్రం రెస్టారెంట్ బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడట. ఈ విషయాన్ని గతంలో తానే స్వయంగా తెలిపాడు. తాను చదివిన చదువుకి ఇంటర్వ్యూలలో పాల్గొనే ఓపిక లేదని, హైదరాబాద్ లో ఉత్తరాది ఆహారాలకు చాలా డిమాండ్ ఉందని ఆ ఉద్దేశంతో రెస్టారెంట్ బిజినెస్ చెయ్యాలనుకున్నానని తెలిపాడు. కానీ హీరోగా అడుగు పెట్టాల్సి వచ్చిందని తెలిపాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్ వంటి వరుస పాన్ ఇండియా సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…