Prabhas : ప్ర‌భాస్‌ను ముప్పు తిప్ప‌లు పెట్టి.. ఆయ‌నను తీవ్రంగా అవ‌హేళ‌న చేసిన హీరోయిన్‌.. ఎవ‌రు..?

Prabhas : యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ఆరడుగుల కటౌట్ తో అటు మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాస్ ప్రేక్షకులను తన మాయలో పడేస్తున్నాడు. ప్రభాస్ పేరు వింటేనే యూత్ లో ఓ పిచ్చ క్రేజ్ ఉంటుంది. ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటూ ఈయన లేటెస్ట్ సినిమా అప్‌డేట్ కోసం పడిగాపులు కాస్తుంటారు. అంత అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్. బాహుబలి చిత్రంతో టాలీవుడ్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా తన ట్రెండ్ ని సెట్ చేశాడు. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ప్రభాస్ పిచ్చిలో పడిపోయారు. బాహుబలి చిత్రం తర్వాత వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు మన డార్లింగ్ ప్రభాస్.

సాహో, రాధేశ్యామ్ రెండూ బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు విజయాల‌ను సాధించలేకపోయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్, ప్రాజెక్ట్ కె, సోలార్ వంటి భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు. ప్రభాస్ బిహేవియర్ జెంటిల్ మెన్ లా ఉంటుందని, సెట్ లో అందరితో ఎంతో కలివిడిగా ఉంటాడని తెగ ముచ్చట పడుతూ ఉంటారు అతనితో పని చేసే ప్రముఖులు. ఇదంతా ఒక విషయం అయితే ఒక్క హీరోయిన్ మాత్రం ఆయన గురించి బ్యాడ్ కామెంట్స్ చేసింది. ఆమె ఇంకెవరో కాదు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే.

Prabhas

ప్రభాస్, పూజ హెగ్డే రాధేశ్యామ్ చిత్రంలో కలిసి నటించారు అనే విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ టైంలో ప్రభాస్ కి, పూజ హెగ్డే కి అస్సలు పడేది కాదట. ఎంతో పొగరుతో ప్రభాస్ ను అవహేళన చేస్తూ మాట్లాడేద‌ని అప్పట్లో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ప్రభాస్ షూటింగ్ టైంలో షార్ట్ కి రెడీ అయ్యి సిద్ధంగా ఉన్నా, కావాలని సెట్ కి ఆలస్యంగా వచ్చేదట. ఒక్కోసారి పూజా హెగ్డే చూపించే అహంకారానికి ప్రభాస్ ఈ చిత్రం నేను చెయ్యను అనే అంతవరకు వెళ్లేవాడట.

అదే విధంగా రాధేశ్యాం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇద్దరూ ఎడముఖం పెడముఖం వేసుకొని కూర్చోవడం మీడియా కంటికి చిక్కింది. లైఫ్ లో పూజా హెగ్డేతో చిత్రాల‌లో నటించనని చెప్పేవాడట ప్రభాస్ సన్నిహితులతో. ఆ రేంజ్ లో పూజా హెగ్డే ప్రభాస్ కి చిరాకు తెప్పించింది. ఈ ఒక్క విషయంలోనే కాదు, పూజా హెగ్డే తన డేట్స్ కోసం వచ్చిన దర్శకనిర్మాతలను కూడా ఎంతో పొగరు చూపిస్తూ కండిషన్స్ పెడుతుందట. ఇలా అయితే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండ‌లేరు. మ‌రి పూజా త‌న ప‌ద్ధ‌తిని మార్చుకుంటుందో.. లేదో.. చూడాలి.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM