Poonam Kaur : దానికి అర్థం ఏమిటో చెప్పాలని అడిగిన నెటిజన్‌.. పూనమ్‌ కౌర్‌ ఏమని చెప్పిందంటే..?

Poonam Kaur : పూనమ్‌ కౌర్‌.. తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం లేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. సమాజంలో జరిగే పలు సంఘటనలపై ఈమె స్పందిస్తుంటుంది. ఇటీవలే ఈమె నాతిచరామి అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కానీ అసలు ఈ మూవీ వచ్చి వెళ్లినట్లు కూడా చాలా మందికి తెలియదు. ఇక పూనమ్‌ కౌర్‌ ఎల్లప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చేస్తుంటుంది. వెంటనే వాటిని డిలీట్‌ చేస్తుంది. కానీ అప్పటికే అవి వైరల్‌ అవుతుంటాయి.

పూనమ్‌ కౌర్‌ ఎక్కువగా చేసే ట్వీట్లలో గూఢార్థాలు దాగి ఉంటాయి. దీంతో ఆమె అసలు ఎవరి గురించి ట్వీట్‌ చేస్తుందో అర్థం కాదు. తన ట్వీట్లలో ఆమె పీకేలవ్‌ అని ఇంగ్లిష్‌లో హ్యాష్ ట్యాగ్స్‌ పెడుతుంటుంది. అయితే పీకే అంటే పూనమ్‌ కౌరా లేక పవన్‌ కల్యాణా.. అనే విషయం మాత్రం అర్థంకాదు. గతంలో మా ఎన్నికల సమయంలో ప్రకాష్‌ రాజ్‌ విజయం సాధిస్తే తనకు ద్రోహం చేసినవారి గురించి చెబుతానని ఈమె సంచలన ప్రకటన చేసింది. కానీ మా ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్‌ ఓడిపోయారు. దీంతో ఈ విషయం మరుగున పడిపోయింది. అయితే తాజాగా మరోమారు పూనమ్‌ కౌర్‌ వార్తల్లో నిలిచింది. అందుకు కారణం ఓ నెటిజన్‌ ఆమెను అడిగిన ప్రశ్నే అని చెప్పవచ్చు. ఇంతకీ అతను ఏం అడిగాడు.. అంటే..

Poonam Kaur

పూనమ్‌ కౌర్‌ ట్వీట్లలో #PKLOVE అని ఉంటుంది కదా. అయితే పీకే అంటే ఏమిటో చెప్పాలని ఓ నెటిజన్‌ అడగ్గా.. దానికి పూనమ్‌ కౌర్‌ ఏవేవో అర్థాలు చెప్పింది. తనను ఇలాంటి ప్రశ్నలు అడగకూడదని.. తనను కార్నర్‌ చేయడం అంత సులభం కాదని.. పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ ద్వారా ఆ నెటిజన్‌కు రిప్లై ఇచ్చింది. దీంతో ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అయితే పీకే అంటే.. పవన్‌ కల్యాణ్‌ అని.. కానీ పూనమ్‌ కౌర్‌ ఆయన పేరును బహిరంగంగా ఓపెన్‌గా చెప్పేందుకు ఇష్టపడదని.. కనుకనే అలా షార్ట్‌ కట్‌లో పీకే అని పెడుతుందని.. కొందరు అంటున్నారు. ఇక దీని గురించి ఆమె రానున్న రోజుల్లో అయినా చెబుతుందో.. లేదో.. చూడాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM