Poonam Bajwa : నవదీప్ హీరోగా మొదటి సినిమా అనే మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.. అందాల ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా. తరువాత నాగార్జున బాస్ చిత్రంలో కనిపించి అలరించింది. ఇక అల్లు అర్జున్ పరుగు మూవీలోనూ ఓ పాత్రలో ఈమె నటించింది. అయితే ఈమెకు చిన్న చిన్న అవకాశాలే వచ్చినా.. ఆ మూవీలు హిట్ కాలేదు. దీంతో ఈమె కొంతకాలం పాటు తెరమరుగు అయిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో ఈ భామ మళ్లీ తన జోరు పెంచింది. చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తమ గ్లామరస్ ఫొటోలను అందులో షేర్ చేస్తున్నారు. కనుక పూనమ్ బజ్వా కూడా అదే బాటలో ప్రయాణం చేస్తోంది. ఇప్పటికే ఎన్నో అందాల ఆరబోత ఫొటోలను షేర్ చేసిన ఈమె తాజాగా మళ్లీ అలాంటి ఫొటోలనే షేర్ చేసింది.
లైట్ పింక్ కలర్ టాప్, షార్ట్స్ ధరించిన ఈమె గుమ్మంలో నిలబడి ఫొటోలకు పోజులు ఇస్తూ అదరగొట్టింది. చేతులు పైకెత్తి ఎవరినో ఆహ్వానిస్తున్నట్లు ఫొటోలు దిగింది. దీంతో ఈమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు ఈమె లేటెస్ట్ ఫొటోలపై కామెంట్లు చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నావని ఆమెకు కితాబిస్తున్నారు.
ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియాలో గ్లామరస్‌గా కనిపించేందుకు తాపత్రయ పడుతన్నారు. కనీసం అలా అయినా దర్శక నిర్మాత కళ్లలో పడవచ్చని వీరి ఉద్దేశం. అందుకనే కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ మళ్లీ పూనమ్ బజ్వా ఈ మధ్య కాలంలో యాక్టివ్ అయింది. ఓ వైపు తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతోపాటు ఇలా ఫొటోలను షేర్ చేస్తూ రెచ్చగొడుతోంది.
ఇక పూనమ్ బజ్వాకు ప్రస్తుతం పెద్దగా చెప్పుకోవాల్సిన ఆఫర్లు ఏమీ లేవు. అయినప్పటికీ ఆమె మళ్లీ ట్రాక్ లోకి ఎక్కేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈమె పాతోనపాతమ్ నోట్టండు, మై హూ మూసా అనే మూవీల్లో నటిస్తోంది. వీటిల్లో మొదటి సినిమా షూటింగ్ పూర్తి కాగా.. రెండో మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇవి త్వరలో విడుదల కానున్నాయి. కనీసం ఇవైనా ఆమెకు పేరు తెచ్చిపెడతాయేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…