Poonam Bajwa : సీనియర్ హీరోయిన్ పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో పలు సినిమాలలో నటించిన పూనమ్ బజ్వా 2005లో మొదటి సినిమా అనే మూవీ ద్వారా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది. 2008లో హరి దర్శకత్వంలో వచ్చిన సేవల్ అనే మసాలా చిత్రం ద్వారా తమిళంలోకి అడుగుపెట్టి.. తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి చిత్రాలలో నటించింది. చివరిగా ఎన్టీఆర్ కథానాయకుడులో నటించింది ఈ బ్యూటీ. మళ్లీ ఇప్పుడు ఛాన్సుల కోసం గట్టిగానే ట్రై చేస్తోంది. సోషల్ మీడియాను నమ్ముకొని, ఘాటైన అందాలతో నిర్మాతలకు గాలం వేస్తోంది.
వెండితెరపై కాస్త పద్దతిగానే కనిపించినా.. సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోయి షో చేస్తోంది. తన హాట్ షోకి హద్దే లేదని నిరూపించుకుంటోంది. బ్రేకులు లేని బుల్డోజర్ లా దూసుకుపోతోంది. లేటెస్ట్ గా అందాల సునామీకి తెరలేపింది పూనమ్. అందాల షోతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తోంది. పొట్టి దుస్తులలో క్లీవేజ్ షో చేస్తూ కేక పెట్టిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. కురచ దుస్తులలో పూనమ్ అందాల జాతర చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. పింక్ కలర్ గౌన్ లో ఎద అందాలు హైలైట్ అయ్యేలా వంగి వంగి మరీ కెమెరాకి ఫోజులివ్వడం చూసి కేక పెట్టించే విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఎక్కువగా తమిళంలోనే రాణించింది పూనమ్ బజ్వా. ప్రధానంగా కోలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపుని, స్టార్‌స్టేటస్‌ని సొంతం చేసుకుంది. దీంతోపాటు కన్నడ, మళయాళంలోనూ సినిమాలు చేసి ఆకట్టుకున్నా అవకాశాలు చాటేశాయి. దీంతో కెరీర్‌ని ఒకటి అరసినిమాలతో లాక్కోస్తోంది. అయితే ఈ బ్యూటీ కొంత గ్యాప్‌తో మళ్లీ సందడి చేయబోతుందట. రీఎంట్రీ ఇస్తోందట. కాకపోతే తమిళంలో ఆమె నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు గురుమూర్తి అనే చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. నటరాజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ టాకీస్ పతాకంపై శివ చలపతి, సాయి శరవణన్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేటీ ధనశేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…