Poonam Bajwa : పూనమ్ బజ్వా.. ఈ అమ్మడి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మొదటి సినిమా అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. తరువా కింగ్ నాగార్జునతో కలిసి బాస్ అనే మూవీలో నటించింది. అయితే ఆ తరువాత కూడా ఈమెకు పలు మూవీల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ మూవీలు హిట్ కాలేదు. దీంతో ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం పలు ఇతర భాషలకు చెందిన మూవీల్లో నటిస్తోంది. తెలుగులో అయితే ఈమెకు పెద్దగా ఆఫర్లు లేవు. అయినప్పటికీ ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది.
పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగానే యాక్టివ్‌గా ఉంటోంది. తన ఫొటోలను అందులో షేర్ చేస్తూ అలరిస్తోంది. ఎప్పటికప్పుడు తాను చేసే ఫొటోషూట్స్‌కు చెందిన ఫొటోలను ఈమె షేర్ చేస్తుంటుంది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ఇక లేటెస్ట్‌గా కూడా ఈమె మరోమారు రెచ్చి పోయింది. ముద్దుగా, బొద్దుగా ఉండేలా దిగిన ఫొటోలను ఆమె షేర్ చేసింది. దీంతో అవి వైరల్ అవుతున్నాయి.
పూనమ్ బజ్వా చేస్తున్న గ్లామర్ షోకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈమె అందాల విందుకు దాసోహం అంటున్నారు. ఈమెకు ప్రస్తుతం 36 ఏళ్లు. అయినప్పటికీ ఇంకా యంగ్‌గానే కనిపిస్తోంది. ఈమధ్యే స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఫొటోలను షేర్ చేసిన పూనమ్ లేటెస్ట్‌గా మళ్లీ గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. వాటిల్లో ఈ అమ్మడి అందాలు అదరహో అంటున్నాయి. ఈమె గ్లామర్ షోను చూసి యువత మైమరిచిపోతున్నారు.
పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో తన ఫొటోలను షేర్ చేయడం కొత్తేమీ కాదు. కానీ ఎప్పటికప్పుడు కొత్తదనం కలిగిన ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. ఇక తన అందానికి సీక్రెట్ ఏమిటని ఓ నెటిజన్ అడగ్గా.. యోగా.. అని ఈమె గతంలోనే చెప్పింది. యోగా వల్లే తాను అందంగా ఉండగలుగుతున్నానని సెలవిచ్చింది. కాగా ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…