Poonam Bajwa : సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో అందులో నటీమణులు అందాల ఆరబోతతో రెచ్చిపోతున్నారు. నటి పూనమ్ బజ్వా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈమెకు పెద్దగా సినిమా ఆఫర్లు లేవు. అయినప్పటికీ గ్లామర్ షోకు మాత్రం కొదువ ఉండడం లేదు. కుర్రాళ్లను ఆకర్షించేలా దుస్తులు ధరించి అలరిస్తోంది. ఆమె వయస్సు 36 ఏళ్లు అయినప్పటికీ ఇంకా యంగ్ హీరోయిన్‌లాగే ఆమె కనిపిస్తోంది. పూనమ్ బజ్వా ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు ఆఫర్ల కోసం వెయిట్ చేస్తోంది.
గతంలో కింగ్ నాగార్జునతో కలిసి బాస్ అనే మూవీలో ఈమె నటించి అలరించింది. ఆ మూవీ పెద్దగా హిట్ కాలేదు. కానీ అందులో గ్లామర్ షోకు మాత్రం తక్కువ కానివ్వలేదు. అయితే ఆ మూవీ తరువాత కొన్ని సినిమాలు చేసినా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు చాలా మంది కొత్త హీరోయిన్లు వచ్చి పోటీ బాగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి హీరోయిన్లకు ఆ విషయం చాలెంజింగ్‌గా మారింది. కొత్త హీరోయిన్లతో పోటీ పడుతూ అందాలను ఆరబోయడంలో తెగ శ్రమిస్తున్నారు.
ఇక పూనమ్ బజ్వా లేటెస్ట్‌గా బ్లాక్ కలర్ బికినీలో కనువిందు చేసింది. స్విమ్మింగ్ చేస్తూ అలరించింది. పూల్‌లో హొయలు ఒలికిస్తూ గ్లామర్ విందు వడ్డించింది. ఈమె అందాల ప్రదర్శన చూస్తే మతులు పోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఈమె ఇలా తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. మరి ఇకనైనా ఆమెకు అవకాశాలు ఇస్తారో.. లేదో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…