Pooja Hegde : సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో డస్కీ బ్యూటీ పూజా హెగ్డే ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూజాహెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో బుట్టబొమ్మ తెగ ఆనందంలో ఉందని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా తాజాగా పూజా హెగ్డేకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే తన జిమ్ సెషన్ తర్వాత దిగిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో పూజా హెగ్డే ఎంతో ఫిట్ గా ఉన్నట్లు కనబడుతోంది.
పూజా హెగ్డే తన కారు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈమె అభిమానులను పలకరిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మరోసారి బుట్ట బొమ్మ అందానికి ఫిదా అవుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…