Pooja Hegde : వరుస సక్సెస్‌లు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డె. బుట్టబొమ్మ పూజా హెగ్డెకి కెరీర్ ఆరంభంలో పెద్దగా హిట్లు రాకున్నా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసిన ఈ భామ.. ఫామ్‌లోకి వచ్చిన తర్వాత మాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. తెలుగులోనే కాదు.. దక్షిణాది, ఉత్తరాది భాషల్లోనూ నటిస్తూ హవాను చూపిస్తోంది. నేషనల్ క్రష్‌గా మారిన పూజా హెగ్డె ఒకవైపు తన నటనతోపాటు అందచందాలతోనూ అలరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంటుంది.
తాజాగా పూజా హెగ్డె.. తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. డెనిమ్ జీన్స్ తరహా పొట్టి డ్రెస్‌లో హోయలు పోయింది. మోకాళ్లపైకి ఉన్న గౌన్‌లో అందాల విందు చేస్తూ కుర్రకారుకి కంటిపై నిద్ర లేకుండా చేస్తోంది. ఉప్పొంగే ఎద ఎద అందాలు, కనువిందు చేసే హాట్ థైస్‌తో పూజా కుర్రాళ్లకి విజువల్ ట్రీట్‌నిచ్చిందని అంటున్నారు నెటిజన్లు. స్పెషల్ ట్రీట్ అదిరిపోయిందంటూ సంబరపడుతున్నారు. పండగ చేసుకుంటున్నారు. ఆ మధ్య మాల్దీవులకి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా బికినీలో సందడి చేసిన విషయం తెలిసిందే.
పూజా హెగ్డె టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన అందచందాలతో సందడి చేసి ఫేమస్ అయింది. అప్పుడే మూగమూడి అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత వరుణ్ తేజ్ నటించిన ముకుందతో టాలీవుడ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్యతో ఒక లైలా కోసం చేసింది. ఇవి మాత్రం ఆమెకు నిరాశనే మిగిల్చాయి. చాలా కాలం పాటు హిట్ కోసం వేచి చూసిన పూజా హెగ్డె అరవింద సమేత.. వీరరాఘవతో సక్సెస్ ట్రాక్ ఎక్కింది. అక్కడ నుండి మహర్షి, గద్దలకొండ గణేష్, అల.. వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. వంటి హిట్లను అందుకుంది. దీంతో టాలీవుడ్‌లో హవాను చూపిస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడి ఖాతాలో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…