Payal Rajput : వామ్మో.. స్టేజిపై అందరూ చూస్తుండగానే లిప్‌లాక్‌ ఇచ్చేసిన పాయల్‌ రాజ్‌పూత్‌.. వీడియో..!

Payal Rajput : ఆర్ఎక్స్‌100 అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ పాయల్‌ రాజ్‌పూత్‌. ఈ అమ్మడికి అసలు ఇప్పుడు ఆఫర్లు అంతగా లేవు. కానీ తరచూ వార్తల్లో మాత్రం నిలుస్తుంటుంది. అప్పుడప్పుడు తన అందాల ఆరబోత ఫొటోలను ఈమె షేర్‌ చేస్తుంటుంది. దీంతో ఆ ఫొటోలు వైరల్‌ అవుతుంటాయి. ఇక గతంలో ఈమె ఒకసారి పసుపు రంగు బ్లేజర్‌ ధరించి పైభాగంలో ఇంక లోపల ఏమీ వేసుకోకుండా.. అలాగే ఫొటోషూట్‌ చేసింది. దీంతో చూపించకూడని అందాలను చూపించేసింది. తరువాత జరిగిన తప్పు తెలుసుకుని తన వీడియోను డిలీట్‌ చేసింది. కానీ అప్పటికే ఆ వీడియో వైరల్‌ అయింది. ఈ క్రమంలోనే దానిపై పాయల్‌ తరువాత సంజాయిషీ ఇచ్చుకుంది. అందరు మహిళలకు ఉన్నట్లుగానే తనకూ అవి ఉన్నాయని.. అందులో సిగ్గు పడాల్సిందేముంది ? అంటూ రివర్స్‌లో వచ్చింది. ఇక ఆ విషయం అంతటితో సద్దుమణిగింది.

అయితే ఇప్పుడు మరోమారు పాయల్‌ రాజ్‌పూత్‌ వార్తల్లో నిలిచింది. ఆమెకు చెందిన వీడియో వైరల్‌గా మారింది. స్టేజిపై అందరూ చూస్తుండగానే ఆమె తన ప్రియుడు సౌరభ్‌ దింగ్రాకు లిప్‌లాక్‌ ఇచ్చింది. జీ తెలుగు వారు నిర్వహించనున్న జీ మహోత్సవం అనే కార్యక్రమంలో భాగంగా తన ప్రియుడితో కలసి డ్యాన్స్‌ చేసిన పాయల్‌ రాజ్‌పూత్‌ డ్యాన్స్‌ అయిపోగానే స్టేజిపై అందరూ చూస్తుండగానే తన ప్రియుడికి లిప్‌ టు లిప్‌ కిస్‌ ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే ఆ సమయంలో సౌరభ్‌ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యాడు. పాయల్‌ చేసిన పనికి అతను ఖంగు తిన్నాడు. కాగా ఈ కార్యక్రమానికి చెందిన ప్రోమోను లేటెస్ట్‌గా విడుదల చేయగా.. అది వైరల్‌ అవుతోంది. ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్‌ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. దీంతో అసలు ఏం జరిగింది ? అనే విషయంపై క్లారిటీ రానుంది.

Payal Rajput

ఇక పాయల్‌ రాజ్‌పూత్‌ గతంలోనూ తన ప్రియుడితో కలిసి అనుచితి రీతిలో ఫొటో దిగింది. ఆమె కోటు లోపల ప్రియుడు చేయి పెట్టి ఉన్న ఫొటోను ఆమె షేర్‌ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి ప్రైవేట్‌గా ఉంచుకోవాలి కానీ.. ఇలా పబ్లిగ్గా షేర్‌ చేస్తారా.. అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇక ఇప్పుడు పాయల్‌ రాజ్‌పూత్‌ చేసిన పనికి మరోమారు నెటిజన్లు షాకవుతున్నారు. అయితే ఈ సారి వారు ఆమెను ఏమంటారో చూడాలి.

Share
Shiva P

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM