Payal Rajput : పాయల్ రాజ్‌పూత్.. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో ఒకసారి ఈమె ఎల్లో కలర్ బ్రేజర్ ధరించి చూపించకూడని అందాలను చూపించింది. జరిగిన పొరపాటుకు చింతిస్తూ ఆ పోస్ట్‌ను డిలీట్ కూడా చేసింది. కానీ నెటిజన్లు ఊరుకోరుగా. అప్పటికే ఆమె వీడియోను డౌన్‌లోడ్ చేసి వైరల్ చేసేశారు. దీంతో ఆమె స్పందించక తప్పలేదు. ఏదో చిన్న పొరపాటు జరిగింది.. అయినా అందరు మహిళల్లాగే నాకూ ఉన్నాయిగా.. అందులో కామెంట్ చేయాల్సిన పనేముంది.. అని సమర్థించుకుంది. అయితే తాజాగా ఈమె మరోసారి విమర్శల పాలైంది.
ఓ ఆల్కహాల్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ పాయల్ రాజ్ పూత్ యాడ్ చేసింది. మద్యం తాగమని ప్రోత్సహించేలా ఆ యాడ్ ఉంది. దీంతో నెటిజన్లు తమ నోళ్లకు పని చెప్పారు. ఆమెపై కామెంట్లు చేయసాగారు. ఆమెను విమర్శిస్తూ ట్రోల్ చేశారు. అయితే తనపై వస్తున్న విమర్శలకు పాయల్ సమాధానం చెప్పింది. తామూ మనుషులమేనని.. మహిళలు కూడా మద్యం తాగుతారని.. చిల్ అవుతారని.. అందులో తప్పేముందని.. ఇందులో ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముందని.. పాయల్ రిప్లై ఇచ్చింది. అయినప్పటికీ ఆమెపై వస్తున్న విమర్శలు మాత్రం ఆగడం లేదు.
ఇక పాయల్ రాజ్‌పూత్‌కు ప్రస్తుతం సినిమా అవకాశాలు లేవనే చెప్పాలి. చివరిసారిగా ఆమె తెలుగులో అనగనగా ఓ అతిథి అనే మూవీలో నటించింది. ఈమె నటించిన ఆర్ఎక్స్ 100 మూవీ ఎలా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తరువాత ఈమె పలు చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటించినా.. ఆ మూవీలు హిట్ కాలేదు. దీంతో ప్రస్తుతం ఈమె మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. ఇక ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలతోపాటు యాడ్స్‌లోనూ ఈమె నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…