Payal Rajput : తెలుగు ప్రేక్షకులకు పాయల్ రాజ్‌పూత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా పరిచయం అయింది. తొలి సినిమాలోనే ఒక రేంజ్‌లో అందాలను ఆరబోసిన ఈమెకు ఆఫర్లు కూడా వరుసగానే వచ్చాయి. ఈ క్రమంలోనే ఈమె ఆర్‌డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలు ఏవీ ఆమెకు పేరును తెచ్చిపెట్టలేదు. దీంతో ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి.
ఇక అనగనగా ఓ అతిథి అనే ఓటీటీ చిత్రంతోపాటు త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్‌లోనూ ఈమె సందడి చేసింది. అలాగే ఐటమ్ సాంగ్స్‌తోనూ అలరిస్తోంది. ప్రస్తుతం ఈమె ఆది సాయికుమార్ కు జోడీగా తీస్ మార్ ఖాన్ అనే మూవీలో నటిస్తుండగా.. లేటెస్ట్‌గా విడుదల చేసిన ఈ మూవీ టీజర్‌లో ఈమె అందాలను ఆరబోసింది. అలాగే మంచు విష్ణుతో కలిసి గాలి నాగేశ్వర్ రావు అనే మూవీలోనూ నటిస్తోంది. అయితే పాయల్ రాజ్‌పూత్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.
పాయల్ రాజ్‌పూత్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అందాల ఆరబోత ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. అందులో భాగంగానే ఆమె గతంలో ఎల్లో కలర్ బ్లేజర్ ధరించి ఛాతి అందాలను కాస్త చూపించింది. అయితే ఆ వీడియో బాగా వైరల్ అయింది. దీంతో ఆమె ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించింది. కానీ అప్పటికే ఆ వీడియో వైరల్ అయింది.
అయితే ఆ వీడియోపై స్పందించిన పాయల్ రాజ్‌పూత్ అందరు మహిళలకు ఉన్నట్లుగానే తనకూ ఉన్నాయని.. అందులో వింతేముందని సమర్థించుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ అలాంటి కోటునే ధరించి ఎద అందాలను ప్రదర్శిస్తూ రచ్చ చేసింది. అప్పట్లో ఈ ఫొటోషూట్‌నే ఆమె రిలీజ్ చేయాలనుకుంది. కానీ ఆ వీడియో బ్యాక్ ఫైర్ కావడంతో దాన్ని పెద్దదిగా చేయడం ఇష్టం లేకే ఆమె అప్పట్లో ఆ ఫొటోషూట్ ఫొటోలను రిలీజ్ చేయలేదని అర్థమవుతోంది. అయితే ఇప్పుడు అదే ఫొటోలను షేర్ చేసింది. కానీ ఇవి అప్పటి ఫొటోల్లా లేవు. కాస్త జాగ్రత్తగా ఈ సారి ఫొటోషూట్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఈమె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…