Ketika Sharma : రొమాంటిక్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ కేతిక శర్మ. తొలి చిత్రంలోనే అందాల ఆరబోత చేసి అందరి చూపును తన వైపుకు తిప్పుకుంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయినప్పటికీ ఈ భామకు పలు ఆఫర్లు వచ్చాయి. నాగశౌర్యతో కలిసి లక్ష్య అనే మూవీలో నటించింది. కానీ ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది. దీంతో కేతిక శర్మ ఐరన్ లెగ్ అన్న ముద్ర వేసుకుంది.
అయితే కేతిక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటిప్పుడు తన అందాల ఆరబోత ఫొటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను భారీగానే పెంచుకుంటోంది. ఈ అమ్మడి భారీ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. ఈమె షేర్ చేసే ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. ఈ క్రమంలోనే ఈమె ఇటీవలే నలుపు రంగు డ్రెస్ ధరించి ఆకట్టుకోగా.. ఇప్పుడు మళ్లీ యెల్లో కలర్ డ్రెస్ ధరించి భారీ అందాలను చూపించి చూపించకుండా.. కనువిందు చేస్తోంది. ఈమె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కేతిక శర్మ అందాల ఆరబోతతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఈమె అందాల వానలో అందరూ తడిసి పోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగ రంగ వైభవంగా అనే చిత్రంలో నటిస్తోంది. మరి ఈ మూవీ అయినా ఈమెకు హిట్ ను అందిస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…