Pawan Kalyan : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఏ విషయం అయినా అభిమానులకి ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలలో ఉన్నారు కాబట్టి ఆయనపై ప్రతిపక్షాలు దారుణమైన విమర్శలు చేస్తున్నాయి. అయితే ఏది ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ నీతిగా, నిజయితీగా ఉండేందుకే ఎక్కువగా కృషి చేస్తున్నారు. తాజాగా పవన్‌కి సంబంధించిన ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.
పవన్.. రేణూ దేశాయ్ నుండి విడిపోయిన తర్వాత అన్నాలెజినోవాని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు, ఆమె గురించిన వార్తలు ఏమీ వినిపించడం లేదు. తాజా సమాచారం ప్రకారం. అన్నా గత కొన్ని నెలలుగా రష్యాలోనే వుంటున్నారని తెలుస్తోంది. ఆమె తమ పిల్లలను సింగపూర్ లేదా మరో చోట చదివించే ఆలోచనలో ఉన్నారని, అందుకే కొంతకాలంగా అక్కడే ఉంటున్నారని తెలుస్తోంది. విదేశీ విద్య అందించేందుకు పవన్ తాపత్రయ పడుతున్న నేపథ్యంలో వారు గత కొద్ది రోజులుగా అక్కడే ఉంటున్నారని సమాచారం.
మెగా కుటుంబంలో జరిగే అన్ని కార్యక్రమాలకు అన్నా హాజరవుతూనే ఉంటుంది. శ్రీజ పెళ్లితోపాటు ఆమె కూతురు అన్న ప్రాసన వేడుకలో కూడా కనిపించిన అన్నా లెజినోవా.. నాగబాబు కూతురు పెళ్లిలో కనిపించలేదు. అప్పుడు పవన్ ఒక్కడే వచ్చారు. ఆ సమయం నుండే అన్నా ఇండియాలో లేదని తెలుస్తోంది. ఇక పవన్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతోనే బిజీబిజీగా ఉంటున్నారు. పవన్ నటించిన భీమ్లా నాయక్ సంక్రాంతి బరిలో నిలవనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…