Pariniti Chopra : బాలీవుడ్ నటి, ప్రియాంక చోప్రా సోదరి పరిణీతి చోప్రా అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది. శృంగారం గురించి ఓపెన్‌గా మాట్లాడడం, బికినీలో మతులు పోగొట్టడం ఆమె స్పెషాలిటీ. అందంతోపాటు అద్భుతమైన నటన ఆమె సొంతం. లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్ ఆమె నటనకు ఓ ప్రతిరూపం. ఫిట్ నెస్ మోడల్‌గా అద్భుతమైన ఫిజిక్‌తో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. ఎద భాగాన్ని ప్రదర్శిస్తూ బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ టాప్‌తో పరిణితి చోప్రా ఇచ్చిన పోజులు హల్‌చల్ చేస్తున్నాయి.
2011లో లేడీస్ వర్సెస్ రికీ బాల్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది పరిణీతి. ఈ సినిమాలో ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం, ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ పొందారు. 2012లో ఆమె నటించిన ఇష్క్ జాదే సినిమా కమర్షియల్ గా విజయం సాధించడమే కాక, విమర్శకుల నుండి ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమాలో ఈమె నటనకు జాతీయ ఫిలిం అవార్డు -స్పెషల్ మెన్షన్, ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్లు లభించాయి.
శుద్ధ్ దేశీ రోమాన్స్ (2013), హసీతో ఫసీ (2014) వంటి సినిమాల్లో నటనకు కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాల్లో నటనతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు లభించింది. తాజాగా బ్లాక్‌కలర్ అవుట్‌ఫిట్‌తో బ్లాక్‌హార్ట్ అనే క్యాప్షన్‌తో పరిణితి చోప్రా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్లిమ్‌గా మారి మంత్ర ముగ్ధులని చేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…