Nuvvu Naku Nachav : నువ్వు నాకు న‌చ్చావ్ సినిమాను చాలా సార్లే చూసి ఉంటారు.. కానీ ఈ పొర‌పాటును గ‌మ‌నించ‌లేదు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Nuvvu Naku Nachav &colon; వెంకేట‌ష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన సూప‌ర్ హిట్ చిత్రం నువ్వు నాకు à°¨‌చ్చావ్&period; విందుభోజనం లాంటి అనుభూతిని ఇచ్చిన ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ వెంకటేష్ నటనకి ఎంతలా కనెక్ట్ అయిపోయారో&period;&period; త్రివిక్రమ్ మాటల మాయకీ అంతలా కనెక్ట్ అయిపోయారు&period; అందుకే రెండు దశాబ్దాలు కావస్తున్నా ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూనే à°µ‌స్తోంది&period; సరిగ్గా 2001 సంవత్సరంలో నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమా వచ్చింది&period; ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే వదలకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారంటే ఈ సినిమా ప్రేక్షకులకి ఎంతగా నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25412" aria-describedby&equals;"caption-attachment-25412" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25412 size-full" title&equals;"Nuvvu Naku Nachav &colon; నువ్వు నాకు à°¨‌చ్చావ్ సినిమాను చాలా సార్లే చూసి ఉంటారు&period;&period; కానీ ఈ పొర‌పాటును గ‌à°®‌నించ‌లేదు&period;&period; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;nuvvu-naaku-nachav&period;jpg" alt&equals;"Nuvvu Naku Nachav movie pinky school name mistake " width&equals;"1200" height&equals;"644" &sol;><figcaption id&equals;"caption-attachment-25412" class&equals;"wp-caption-text">Nuvvu Naku Nachav<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సినిమాలు అన్నాక కొన్ని పొర‌పాట్లు జ‌à°°‌గ‌డం à°¸‌à°¹‌జం&period; కానీ వాటిని చాలా మంది గుర్తించ‌లేరు&period; ఇన్ని సంవ‌త్స‌రాల నుంచి నువ్వు నాకు నచ్చావ్ సినిమాను చూస్తున్నారు కానీ&period;&period; అందులో జ‌రిగిన పొర‌పాటును ఇప్ప‌టి à°µ‌à°°‌కు ఎవ‌రూ గ‌à°®‌నించ‌లేదు&period; ఈ సినిమాలో వెంకీ వాళ్ళ నాన్న స్నేహితుడి ఇంటికి వస్తాడు&period; వాళ్ల ఇంట్లోనే ఉంటున్న వెంకీకి ఆయ‌à°¨ తండ్రి ఉత్త‌రం రాయ‌గా&period;&period; హీరోయిన్&comma; ఆమె చెల్లెలు వెంకీ à°¦‌గ్గ‌à°°‌కు వెళ‌తారు&period; అప్పుడు తన పేరు పింకీ అని&comma; తను లిటిల్ ఫ్లవర్స్ కాన్వెంట్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాన‌ని à°ª‌రిచ‌యం చేసుకుంటుంది&period; ఇక పింకీ స్కూల్‌కి వెళ్లే à°¸‌à°®‌యంలో చిన్న గొడ‌à°µ జ‌రుగుతుంది&period; అప్పుడు వెంకీ à°µ‌చ్చి రౌడీల à°­‌à°°‌తం à°ª‌ట్టి స్కూల్ à°¬‌స్ లో పింకీని ఎక్కించి పంపిస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-25411" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;nuvvu-naaku-nachav-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"630" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే స్కూల్ బస్ మీద పేరు B&period;V&period;B&period;P SCHOOL అని ఉండ‌గా&comma; పింకీ చెప్పిన స్కూల్ పేరుకి దీనికి అస్స‌లు మ్యాచ్ కాలేదు&period; షార్ట్ కట్ లో రాశారేమో అనుకుంటే&comma; అక్కడ ఉన్న లెటర్స్ కూడా పేరుకి మ్యాచ్ అయ్యేలా లేవు&period; ఇలాంటి à°¤‌ప్పులు ఇందులో చాలానే ఉన్నాయి&period; వాటిల్లో ఇదొక‌టి&period; అయితే చాలా సినిమాల‌లో à°®‌నం ఈ à°¤‌ప్పుల‌ను గ‌à°®‌నిస్తూనే ఉంటాం&period; కానీ పెద్ద‌గా à°ª‌ట్టించుకోరు&period; సినిమా à°¨‌చ్చాలేగానీ ఇలాంటి à°¤‌ప్పుల‌ను ప్రేక్ష‌కులు కూడా చూసీ చూడ‌à°¨‌ట్లు à°µ‌దిలేస్తారు&period; సినిమాను ఎంజాయ్ చేస్తారు&period; ఇక‌ ఈ సినిమా 3 గంటల 12 నిమిషాలు నిడివితో 2001 సెప్టెంబర్ 6à°¨ ప్రేక్షకుల ముందుకు వచ్చింది &period; మొదటిగా సినిమా లెంగ్త్ ఎక్కువైపోయిందని అన్నారు &period; సినిమాలోని సుహాసిని ఎపిసోడ్ మొత్తం డిలీట్ చేయమని అన్నారు&period; కానీ రవికిశోర్ పట్టుదలతో సినిమాలోని ఒక్క బిట్టును కూడా కట్ చేయలేదు&period; దీంతో సినిమా బ్లాక్ à°¬‌స్ట‌ర్ విజ‌యం సాధించింది&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM