Gopichand : ఎన్టీఆర్ వద్దనుకుంటే గోపీచంద్ చేసి హిట్ కొట్టాడా.. ఆ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gopichand &colon; కొన్ని కాంబినేషన్లు&period;&period; కొన్ని సినిమాలు&period;&period; కుదిరినట్టే కుదిరి ఏవో కారణాల వల్ల క్యాన్సిల్ అవుతుంటాయి&period; ఒక హీరో కోసం అనుకున్న కథని మరో హీరోతో చేయడం అన్నది సర్వసాధారణం&period; ఇలాగే ఒక సూపర్ హిట్ సినిమాను ఎన్టీఆర్ వద్దనుకోగా దాన్ని మాచో స్టార్ గోపీచంద్ చేసి హిట్ కొట్టాడు&period; తారక్ చేయాల్సిన సినిమాను గోపీచంద్ చేశాడా&period;&period; ఏంటది&period;&period; అంటే&period;&period; అమ్మా రాజశేఖర్ డైరక్షన్ లో వచ్చిన రణం అని తెలిసింది&period; కొరియోగ్రాఫర్ గా కెరియర్ మొదలు పెట్టి డైరక్టర్&comma; యాక్టర్ గా మారిన అమ్మా రాజశేఖర్ బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా సందడి చేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమ్మా రాజ‌శేఖ‌ర్‌ డైరక్షన్ లో వచ్చిన రణం సినిమా గోపీచంద్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది&period; అయితే ఈ సినిమా కథను అమ్మా రాజశేఖర్ ముందు ఎన్టీఆర్ కి వినిపించారట&period; అప్పటికే స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉన్న అమ్మా రాజశేఖర్ ఎన్టీఆర్ కి కథ చెప్పగా కథ బాగుంది కానీ ఒక సీన్ లో హీరో విలన్ ముందు చేతులు కట్టుకుని నిలబడతాడు&period; ఆ సీన్ కు ఎన్టీఆర్ అభ్యంతరం చెప్పడంతో తన సజెషన్ తోనే ఈ కథ గోపీచంద్ కి బాగుంటుందని&period;&period; ఆయనికి చెప్పండని&period;&period; అన్నాడట&period; అలా ఎన్టీఆర్ చెప్పడంతో సంతోష్ శ్రీనివాస్ ద్వారా గోపీచంద్ ని కలిసి రణం సినిమా చేశానని అన్నారు అమ్మా రాజశేఖర్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28679" aria-describedby&equals;"caption-attachment-28679" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28679 size-full" title&equals;"Gopichand &colon; ఎన్టీఆర్ వద్దనుకుంటే గోపీచంద్ చేసి హిట్ కొట్టాడా&period;&period; ఆ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;gopi-chand-ntr-1&period;jpg" alt&equals;"NTR rejected movie Ranam Gopichand done it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28679" class&equals;"wp-caption-text">Gopichand<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మైక్ అందుకుంటే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నారు అమ్మా రాజశేఖర్&period; బిగ్ బాస్ హౌజ్ లో కూడా తనకి సపోర్ట్ చేసిన వారిని ఒకలా&period;&period; సపోర్ట్ చేయని వారిని మరోలా ట్రీట్ చేసిన అమ్మా రాజశేఖర్&period;&period; ఈమధ్యనే హీరో నితిన్ మీద వీరంగం ఆడేశాడు&period; తన సినిమా ఈవెంట్ కి రాలేదని నితిన్ ని డైరెక్ట్ ఎటాక్ చేశారు అమ్మా రాజశేఖర్&period; సెలబ్రిటీ హోదా వచ్చాక ఒకరిని డైరెక్ట్ గా దూషిస్తున్నాం అంటే క‌చ్చితంగా రిటర్న్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని అంచనా వేయాలి&period; నితిన్ తో ఆగకుండా ఈమధ్య గోపీచంద్ మీద కూడా నెగటివ్ కామెంట్స్ చేశారు అమ్మా రాజశేఖర్&period; ఇదంతా చూసిన ఆడియెన్స్ ఈయన ఇంతే ఇక మారరని లైట్ తీసుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-28680" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;ranam-movie&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Ramesh B

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM