Niharika : ప్చ్‌.. పాపం నిహారిక‌.. భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Niharika &colon; à°¸‌మాజంలో ఎవ‌రికైనా ఎప్పుడైనా à°¸‌రే ఒక పేరు à°µ‌చ్చిందంటే చాలు&period;&period; దాదాపుగా ఆ పేరు చాలా రోజుల పాటు అలాగే ఉంటుంది&period; అది మంచిపేరు కావ‌చ్చు&period;&period; చెడ్డ‌ది కావ‌చ్చు&period; à°®‌à°¨‌పై ఒక పేరు à°ª‌డితే అది చాలా రోజుల à°µ‌à°°‌కు అలాగే ఉంటుంది&period; అంత సుల‌భంగా దాన్నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌లేరు&period; మంచిపేరు అయితే à°«‌ర్వాలేదు&period; కానీ ఒక్క‌సారి చెడ్డ‌పేరు à°ª‌డితే మాత్రం దాని నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేందుకు చాలా కాలం à°ª‌డుతుంది&period; ఆ à°¸‌à°®‌యంలోగా à°®‌à°¨ చుట్టూ ఉన్న‌వాళ్లు à°®‌à°¨‌ల్ని అనేక à°°‌కాలుగా మాన‌సికంగా హింస‌à°²‌కు గురి చేస్తుంటారు&period; à°®‌à°¨‌ల్ని సూటిపోటి మాట‌లు అంటుంటారు&period; అవును&period;&period; à°¸‌రిగ్గా నిహారికకు కూడా దాదాపుగా ఇలాంటి à°ª‌రిస్థితే ఎదుర‌వుతుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఆమె పేరు డ్ర‌గ్స్ కేసులో రావ‌డం ఏమోగానీ&period;&period; ఆమెనె నెటిజ‌న్లు అస‌లు విడిచిపెట్ట‌డం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా నిహారిక à°¤‌à°¨ à°­‌ర్త చైత‌న్య‌తో క‌లిసి జోర్డాన్ అనే ప్రాంతంలో విహార యాత్ర‌ను ఎంజాయ్ చేస్తోంది&period; స్కై డైవింగ్ చేస్తూ విహ‌రిస్తోంది&period; à°­‌ర్త‌తో క‌à°²‌సి ఆమె ఫారిన్ ట్రిప్‌లో à°¸‌à°°‌దాగా గ‌డుపుతోంది&period; అయితే ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు à°¤‌à°¨ విహార యాత్ర‌కు సంబంధించిన ఫొటోల‌ను పోస్ట్ చేస్తోంది&period; ఈ క్ర‌మంలోనే ఆ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి&period; అయితే ఆమె ఫొటోల‌కు చాలా మంది స్పందిస్తున్నారు&period; పాజిటివ్ క‌న్నా నెగెటివ్ కామెంట్లే ఎక్కువ‌గా పెడుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25902" aria-describedby&equals;"caption-attachment-25902" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25902 size-full" title&equals;"Niharika &colon; ప్చ్‌&period;&period; పాపం నిహారిక‌&period;&period; భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;niharika-konidela-4&period;jpg" alt&equals;"netizen troll Niharika on her latest social media posts " width&equals;"1200" height&equals;"778" &sol;><figcaption id&equals;"caption-attachment-25902" class&equals;"wp-caption-text">Niharika<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిహారిక గ‌తంలో జిమ్ ట్రెయిన‌ర్‌తో క్లోజ్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే&period; అదే విష‌à°¯‌మో&period;&period; à°®‌రో కార‌à°£‌మో తెలియ‌దు కానీ&period;&period; à°¤‌రువాత à°¸‌డెన్‌గా à°¤‌à°¨ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఆమె క్లోజ్ చేసింది&period; అయితే ఇటీవ‌లే ఆ ఖాతాను రీయాక్టివేట్ చేసింది&period; కానీ జిమ్ ట్రెయిన‌ర్‌తో ఉన్న పాత వీడియోను డిలీట్ చేసింది&period; దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేయ‌డం వెనుక కార‌ణం&period;&period; à°¸‌à°¦‌రు వీడియోనే అని స్ప‌ష్ట‌మైంది&period; అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో à°®‌ళ్లీ తిరిగి à°µ‌చ్చినా&period;&period; ఆమె పేరు డ్ర‌గ్స్‌లో విన‌à°¬‌డడం కార‌ణంగా ఆమెను నెటిజ‌న్లు à°µ‌దిలిపెట్ట‌డం లేదు&period; ఆమె ప్ర‌స్తుతం జోర్డాన్ టూర్‌లో ఉన్న ఫొటోల‌పై వారు విమ‌ర్శ‌లు చేస్తున్నారు&period; గ‌తంలో క‌న్నా ఎక్కువ‌గా వారు ఆమెను ట్రోల్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా నిహారిక పోస్ట్ చేస్తున్న ఫొటోలకు చాలా మంది స్పందిస్తున్నారు&period; అయితే ఒక ఫొటోకు ఆమె&period;&period; నేను ఎక్క‌à°¡ ఉన్నా స్వ‌ర్గాన్ని వెతుక్కుంటాను&period;&period; అని క్యాప్ష‌న్ ఇచ్చింది&period; దీంతో నెటిజ‌న్ల‌కు ఒక ఆయుధం à°²‌భించిన‌ట్లు అయింది&period; ఆమె క్యాప్ష‌న్‌కు కౌంట‌ర్ ఇస్తున్నారు&period; గుడికి వెళ్ల‌ట్లేదా&period;&period; ప్ర‌సాదం తీసుకోవ‌డం లేదా&period;&period; అని డ్ర‌గ్స్ కేసుపై à°ª‌రోక్షంగా కామెంట్లు చేస్తున్నారు&period; అలాగే&period;&period; ఇంకోసారి నువ్వు ఆ కేసులో దొరికితే నిజంగానే స్వ‌ర్గం క‌నిపిస్తుందిలే&period;&period; అని కూడా కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు&period; అయితే&period;&period; నిహారిక నువ్వు చాలా ధైర్య‌వంతురాలివి&comma; పిల్ల‌ర్‌లాగా à°¬‌లంగా నిల‌à°¬‌డాలి&period;&period; అని ఇంకొంద‌రు ఆమెకు à°®‌ద్ద‌తుగా నిలుస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నిహారిక త్వ‌à°°‌లోనే ఓ ట్రావెల్ షో చేయ‌నుందని à°¸‌మాచారం&period; అందుకోస‌మే ప్ర‌స్తుతం ఆమె టూర్స్ వేసి వీడియోలు తీస్తుంద‌ని తెలుస్తోంది&period; దీనిపై à°®‌రింత à°¸‌మాచారం త్వ‌à°°‌లో తెలియ‌నుంది&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM