Ashu Reddy : ముందు స్నానం చెయ్యి, కంపు వాస‌న వ‌స్తోంది.. అషు రెడ్డిపై దారుణ‌మైన విమ‌ర్శ‌లు..

Ashu Reddy : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు అషు రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సోష‌ల్ మీడియా యూజర్ల‌కు తెలుసు. అందులో ఈమె చేసే సంద‌డి మామూలుగా ఉండ‌దు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్‌డేట్స్ ను అందులో పోస్ట్ చేస్తుంటుంది. అలాగే త‌న అందాల ఆర‌బోత ఫొటోలు, వీడియోల‌ను కూడా షేర్ చేస్తుంటుంది. దీంతో అవి వైర‌ల్ అవుతుంటాయి. అషు రెడ్డి గ్లామ‌ర్ షోకు కుర్ర‌కారు ఫిదా అవుతుంటారు. ఈమెకు సోష‌ల్ మీడియాలో భారీగానే ఫాలోవ‌ర్లు ఉన్నారు. దీంతో ఈమె పెట్టే పోస్టులు ట్రెండ్ అవుతుంటాయి.

ఇక అషు రెడ్డి కూడా ఇత‌ర యాంక‌ర్ల లాగానే ఏమీ దాచుకోకుండా గ్లామ‌ర్ షో చేస్తుంటుంది. ఈమె చూసేందుకు స‌మంత‌లా ఉంటుంది. క‌నుక‌నే అప్ప‌ట్లో టిక్‌టాక్ వీడియోల‌తో చాలా ఫేమ‌స్ అయింది. ఈమెను జూనియ‌ర్ స‌మంత అని కూడా పిలుస్తుంటారు. అలా పాపుల‌ర్ అయిన ఈమె బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొంది. కానీ అందులో ట్రోఫీని లిఫ్ట్ చేయ‌లేక‌పోయింది. ఇక మ‌ళ్లీ ఈమెకు బిగ్ బాస్ ఓటీటీలోనూ చాన్స్ వ‌చ్చింది. అయితే ఫినాలేకు ద‌గ్గ‌ర్లో ఉన్న‌ప్పుడు ఈమె అనూహ్యంగా ఎలిమినేట్ అయింది. త‌రువాత బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న గ్లామ‌ర్ షో డోసు పెంచింది. రెచ్చ‌గొట్టే పోజుల‌తో ఫొటోలు దిగుతూ వాటిని షేర్ చేస్తోంది. అయితే అషు రెడ్డిని ప్ర‌స్తుతం నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. స్నానం చేయ‌మ్మా ముందు.. కంపు వాస‌న వ‌స్తోంది.. అంటూ విమర్శిస్తున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

Ashu Reddy

బిగ్‌బాస్ నాన్‌స్టాప్ లో పాల్గొన్న అజ‌య్‌తో క‌లిసి అషు రెడ్డి ఓ రీల్ చేసింది. మిర్చి మూవీలోని అనుష్క డైలాగ్‌ను చెప్పింది. కాలం మారిపోయి ప‌ద్ధ‌తులు మారాయి.. కానీ నాకే క‌నుక స్వ‌యం వ‌రం పెడితే ఎంత మంది రాజులు గుర్రాలు వేసుకుని వ‌చ్చేవారో తెలుసా ? అనే డైలాగ్‌ను అషు రెడ్డి రీల్‌గా చెప్పింది. అనంత‌రం దీన్ని పోస్ట్ చేసింది. అయితే దీనికి భారీగా రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఆశించింది. అనుకున్న‌ట్లే స్పంద‌న కూడా వ‌స్తోంది. కానీ నెగెటివ్ గా స్పందిస్తున్నారు. అషు రెడ్డి వీడియోపై నెటిజ‌న్లు తీవ్రంగా విమ‌ర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

అషు రెడ్డి ఈ వీడియోను పోస్ట్ చేసి కామెంట్స్ పెట్ట‌మ‌ని కోరింది. అంతే.. నెటిజ‌న్లు త‌మ నోళ్ల‌కు పని చెప్పారు. ఆమెను ఇష్టానుసారంగా తిట్టిపోస్తున్నారు. నీ ప్లాస్టిక్ స‌ర్జ‌రీ ముఖం కోసం గుర్రాలేసుకుని ఎవ‌డు వ‌స్తాడు.. అస‌లు నువ్వు ముందు స్నానం చెయ్యి.. కంపు వాస‌న వ‌స్తోంది.. నువ్వు బాగా ఊహించుకోకు.. అంటూ నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో అషు రెడ్డికి మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. దీనిపై ఆమె మ‌ళ్లీ ఏమైనా పోస్టు పెడుతుందేమో చూడాలి.

Share
Shiva P

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM