Urfi Javed : బిగ్ బాస్ ఓటీటీ హిందీ ఫేమ్ ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. అందుకు కారణం ఈమె ధరించే దుస్తులే అని చెప్పవచ్చు. ఉర్ఫి జావేద్ ఎవరూ ధరించని వినూత్నమైన డ్రెస్‌లను ధరిస్తూ అందాల ప్రదర్శన చేస్తుంటుంది. గతంలో ఈమె ధరించిన దుస్తుల కారణంగా విమర్శల పాలైంది. ఇక మరోమారు నెటిజన్లు ఈమెను డ్రెస్ కారణంగానే విమర్శిస్తున్నారు. ఉర్ఫి జావేద్ లేటెస్ట్‌గా ధరించిన దుస్తులకు చెందిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈమెను నెటిజన్లు మళ్లీ ట్రోల్ చేస్తున్నారు.
ఉర్ఫి జావేద్ గురించి చాలా మందికి తెలిసిందే. ఈమె ఎల్లప్పుడూ ప్రత్యేకమైన దుస్తులను ధరించడం ద్వారా అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకుంటుంది. అందులో భాగంగానే ఈమె తాజాగా అసాధారణ రీతిలో దుస్తులను ధరించింది. కింది భాగంలో బ్లాక్ కలర్ మిడ్డీ టైప్ డ్రెస్ ఉండగా.. పై భాగంలో ఎద అందాలను కేవలం రెండు తెలుపు రంగు పీస్‌ల ద్వారా కప్పేసింది. ఎద మధ్యభాగంలో రెండు నల్లని త్రెడ్స్ వచ్చాయి. అంతే.. చూస్తే చాలా సింపుల్‌గానే ఉంది. కానీ ఈమె ధరించిన డ్రెస్ మరీ ఎబ్బెట్టుగా ఉంది. అందుకనే నెటిజన్లు మళ్లీ ఈమెను ట్రోల్ చేస్తున్నారు.
అయితే తనకు నచ్చినట్లు తాను ఉంటానని.. ఎవరు ఏం కామెంట్లు చేసినా పట్టించుకోనని ఉర్ఫి గతంలోనే చెప్పింది. అందువల్ల ఈమెకు ఇలాంటి దుస్తులను ధరించడం అంటే సరదా అని చెప్పవచ్చు. ఒకసారి ఈమె కింది భాగంలో ఏమీ లేకుండా దుస్తులను ధరిస్తే ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు వెంట పడ్డారు. కింద ఏమీ వేసుకోలేదు, వదిలేయండి.. అన్నా గానీ వారు వినిపించుకోలేదు. ఇక మరోమారు తన అపార్ట్‌మెంట్ బయట ఈమె ఫొటోలకు పోజులు ఇస్తుండగా.. కొందరు వచ్చి సెల్ఫీలు అడిగి నానా రాద్ధాంతం చేశారు. ఇలా ఈమె ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటోంది. అయినప్పటికీ తన విచిత్ర వేషధారణను మాత్రం వదలడం లేదు. ఇక లేటెస్ట్‌గా ఈమె పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…