Niharika Konidela : మెగా డాటర్ కొణిదెల నిహారిక ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్ లో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈమె గతంలో జిమ్ ట్రెయినర్‌తో చనువుగా ఉన్నప్పుడు తీసిన వీడియో వైరల్ కావడంతో.. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసింది. తరువాత డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో నెటిజన్లు నిహారికను ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. నాగబాబుపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే అదంతా గతం. కానీ ఇప్పుడు నిహారిక తాను కొత్త పాఠాలను నేర్చుకున్నానని అంటూనే సోషల్ మీడియాలో గతంలో లేనంత జోరును కొనసాగిస్తోంది.
ఇక నిహారిక ఈ మధ్యే ఫొటోషూట్ చేసి దాని ఫొటోను ఒకదాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఎప్పటిలాగే ఆమెపై నెగెటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం ఈ కామెంట్ల ఘాటు మరీ పెరిగిందనే చెప్పవచ్చు. నువ్వు గ్రహాంతర వాసి కప్పలా ఉన్నావని కొందరు కామెంట్లు చేయగా.. నువ్వు అడుక్కు తినేదానికన్నా ఛండాలంగా ఉన్నావు, వాళ్లే ఇంకా బెటర్.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నిహారికకు డ్రగ్స్ వ్యవహారం అనంతరం డ్రగ్స్ క్వీన్ అనే పేరు కూడా పెట్టారు. దీంతో డ్రగ్స్ క్వీన్ అనే కామెంట్లు కూడా ఆమె పోస్టులకు వస్తున్నాయి.
ఇక నిహారిక ఈ మధ్యే తన భర్త చైతన్యతో కలసి జోర్దాన్‌కు ట్రిప్ వేసి వచ్చింది. ఈ క్రమంలోనే అక్కడి ఫొటోలు, వీడియోలను ఈమె షేర్ చేసింది. దీంతో త్వరలోనే ఓ ట్రావెల్ షోను కూడా వీరు ప్రారంభిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ నిహారిక సిరీస్‌లను నిర్మిస్తుందని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…