Neha Sharma : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తొలి సినిమా చిరుత. చిరుత చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నేహాశర్మ. తొలి చిత్రమే సక్సెస్ ని అందుకోవడంతో నేహా శర్మకి మంచి గుర్తింపు వచ్చింది. మొదటి చిత్రం సక్సెస్ తోనే నేహా శర్మకు తిరుగులేదు అంటూ అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆ అంచనాలను తారుమారు చేస్తూ 2007లో చిరుత చిత్రం రిలీజ్ అయినా కూడా దాదాపు రెండు సంవత్సరాల వరకు ఎలాంటి ఆఫర్లను అందుకోలేకపోయింది. తర్వాత 2009లో వరుణ్ సందేశ్ కుర్రాడు చిత్రం చేసినా కూడా నేహాకి సరైన గుర్తింపు అందలేదు.
ఇక తెలుగు ఇండస్ట్రీతో లాభం లేదు. ఇక్కడే ఉంటే నా కెరీర్ ఆగిపోతుందని భావించి ముంబైకి మకాం మార్చేసింది. క్రాక్ చిత్రంతో బాలీవుడ్ తెరపై పరిచయమయ్యింది. బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ పెద్ద సినిమా అవకాశాలు మాత్రం స్టార్ నటుల కూతుర్లు తన్నుకోవడంపై నేహా మండిపడింది. కొందరికి నటించడం రాకపోయినా యాక్టింగ్ అవకాశాలు వస్తాయి అంటూ పరోక్షంగా అనిల్ కపూర్ ముద్దుల తనయ సోనమ్ కపూర్ ని ఘాటుగా విమర్శించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.
నేహా శర్మలో చిరుత చిత్రం టైంలో కన్నా ఇప్పుడు బాగా మార్పు వచ్చింది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ ని, వీడియోస్ ని సోషల్ మీడియా వేదికగా అప్‌డేట్ చేస్తూ అభిమానులకు ఫుల్ జోష్ ను పంచుతోంది. తాజాగా నేహా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను పోస్టు చేసింది. పింక్ కలర్ ఔట్ ఫిట్ ధరించి తన ఎద అందాలతో ఆ వీడియోనే హైలైట్ చేసింది. నేహా పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏంటి.. నేహా లో ఇంత అందం దాగి ఉందా.. అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తూ నేహా అందాలకు మతులు పోగొట్టుకుంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…