Nagarjuna : సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత అనేక వార్తలు హల్ చల్ చేశాయి. వారిద్దరూ విడాకులు తీసుకునేందుకు కారణాలు ఇవే.. అంటూ చాలా మంది రక రకాల వార్తలను ప్రచారం చేశారు. అయితే ఇప్పటికీ అలాంటి వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. కాగా తాజాగా నాగార్జున మాట్లాడినట్లుగా చెబుతున్న కొన్ని వార్తలు మళ్లీ వైరల్ అయ్యాయి.
అయితే తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. ఓ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చానంటూ కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయని.. వాటిల్లో ఎంతమాత్రం నిజం లేదని.. దయచేసి మీడియా సంస్థలు నిజానిజాలు తెలుసుకుని వార్తలు రాయాలి.. అంటూ నాగార్జున కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
సమంతే నాగచైతన్యను ముందుగా విడాకులు అడిగిందని.. అందుకు నాగచైతన్య ఒప్పుకున్నాడని.. అయితే తన తండ్రి ఏమైనా అనుకుంటారేమోనని, కుటుంబ గౌరవం, ప్రతిష్ట ఏమవుతుందోనని తన తండ్రి ఫీలవుతారని చెప్పి నాగచైతన్య ఆలోచించాడని.. నాగార్జున చెప్పినట్లు కొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ అవన్నీ పుకార్లే అని నాగార్జున కొట్టి పారేశారు. తాను ఆ మాటలను ఎక్కడా మాట్లాడలేదన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…