Naga Chaithanya : అక్కినేని నాగ చైతన్య పేరు గత కొద్ది రోజులుగా తెగ వార్తలలో నిలుస్తూ వస్తోంది. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతతో కొన్ని విభేదాల వలన విడిపోయాడు చైతూ. అయితే సామ్.. చై తో విడిపోయిన దగ్గరనుంచి ఆమె చేసే పనులు కొద్దిగా బాధను తెలియజేస్తున్నాయి. పెళ్లి గురించి, జీవితం గురించి ఆమె పెట్టే పోస్టులు ఆమె చై ని ఎంత మిస్ అవుతుందో తెలియజేస్తున్నాయని అభిమానులు చెబుతున్నారు.
చైతూ మాత్రం సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ తన పనులు తాను చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా చైతూ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 2017 లో నాగ చైతన్య – అనుష్క ఎంగేజ్‌మెంట్ కి సంబంధించిన పలు వార్తలు రాగా, దానిపై నాగార్జున రియాక్ట్ అయ్యారు.
నాగచైతన్య, అనుష్కశెట్టికి ఎగేంజ్ మెంట్ జరిగిందనే వార్త నా వరకు వచ్చింది. ఆ సమయంలో చైతూ స్విట్జర్లాండ్‌లో షూటింగ్ చేస్తున్నాడు. నేను ఉదయాన్నే చైతూకు ఫోన్ చేసి చెప్పాను. ‘‘హేయ్, నీకు నిన్న రాత్రి అనుష్కతో నిశ్చితార్థం జరిగింది, మీరు నాకు కూడా చెప్పలేదు అని అడిగాను . దానికి చైతూ రెస్పాండ్ అవుతూ.. ‘వాహ్, నిజమే’ అని బిగ్గరగా నవ్వాడు.
ఆ తర్వాత నేను అనుష్కని కూడా పిలిచి అడిగా. అందరం బాగా నవ్వుకున్నాము.” అని అన్నారు నాగార్జున. సాధారణంగా రూమర్స్‌ని కొందరు సెలబ్స్ బాగా ఎంజాయ్ చేస్తుండగా, మరి కొందరు మాత్రం ఫైర్ అవుతుంటారు. కాగా, అనుష్కతో నాగ్ ఎఫైర్ నడిపాడని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…