Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి సమంత చేసే అల్లరి గురించి సమంత సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తోంది. విడాకుల ప్రకటన తర్వాత సమంత పూర్తిగా తన కెరీర్ ను బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలోనే ఆమె వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అదేవిధంగా సమంత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్ లో నటించడానికి ఒప్పుకుంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఇక సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో చూస్తుంటే సమంత వృత్తిపరంగా మరొక దారిని ఎంచుకుందా.. అనే అనుమానం రాక మానదు. తాజాగా తన స్నేహితురాలు సాధన సింగ్ తో కలిసి సమంత ఒక ఫోటోను షేర్ చేసింది.
ఇందులో సమంత తన స్నేహితురాలు సాధనకు మేకప్ వేయడానికి సిద్ధం అయింది. ఈ క్రమంలోనే మేకప్ బాక్స్ ను తన చేతిలో పట్టుకొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ “బ్రైడల్ బుకింగ్ ఓపెన్ ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా ఈ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…