Nagarjuna : స‌మంత‌పై నాగార్జున ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం.. కార‌ణం అదే..?

Nagarjuna : టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ నాగచైతన్య అండ్ సమంత. వీరు విడిపోయి దాదాపుగా పది నెలలు గడుస్తున్నా కూడా వీరిపై ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. సమంత కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా అక్కినేని కుటుంబంపై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తూనే ఉంది. సమంత ఫ్యాన్స్ నాగచైతన్యకి వేరే హీరోయిన్ తో ఎఫైర్ ఉందని తప్పు పడుతుంటే.. నాగచైతన్య ఫ్యాన్స్ అక్కినేని వారి వంటి గొప్ప కుటుంబంలో కలవలేకపోతుంద‌ని సమంతను విమర్శిస్తున్నారు.

ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంత ఎక్స్ హస్బెండ్.. అంటూ ఒకే రూమ్‌లో ఉన్నట్లయితే ఆ రూమ్‌లో ఆయుధాలు ఉండాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇన్‌డైరెక్ట్‌గా నాగచైతన్యను చంపేస్తాను అన్నట్లు వ్యాఖ్యలు చేయడం అక్కినేని అభిమానులకు మంటలు పుట్టించాయి. మొదట్లో నాగచైతన్య, సమంత విడిపోతున్నప్పుడు వారిద్దరినీ కలపడానికి నాగార్జున ఎంతగానో ప్రయత్నించారట. అయితే తాజాగా ఒక విషయం వైరల్ గా మారింది.

Nagarjuna

విడాకులు తీసుకోవడానికి ముందు నుంచే సమంత, నాగచైతన్య వేర్వేరుగా కొద్దిరోజులు ఉన్నారు. ఈ సమయంలో నాగార్జున వీరిద్దరినీ ఒకటి చేయడానికి సమంత‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేసిందట. ఆ సమయంలో సమంత పక్కనే ఉన్న ఓ టాలీవుడ్ హీరో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా అని చెప్పగా.. ఆయనకు (నాగార్జున) ఇంట్లో అంత సీన్ లేదు. ఆయనతో మాట్లాడి కూడా టైం వేస్ట్. ఆయన భార్య చెప్పినట్లే వింటాడు.. అని అందరి ముందు నాగార్జున గురించి చాలా తక్కువ చేసి మాట్లాడిందట సమంత. ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఈ వార్త విన్న అక్కినేని అభిమానులు మాత్రం సమంతపై మండిపడుతున్నారు. ఈ క్ర‌మంలోనే వారు ఆమెను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. దీనికి ఆమె ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM