Naga Chaitanya : నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన తర్వాత ఇద్దరు వారి వారి సినిమాలపై ఎంతో ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరూ జెట్ స్పీడులో సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నారు. ఇక నాగచైతన్య లవ్ స్టోరీ సక్సెస్ అందుకున్న తరువాత వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఇదిలా ఉండగా విక్రమ్ కె కుమార్, నాగచైతన్య కాంబినేషన్ లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఒక హార్రర్ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య నెగెటివ్ పాత్రలో సందడి చేయనున్నాడు. ఇక ఈ సిరీస్ లో నాగచైతన్య సరసన ఎవరు నటిస్తున్నారు.. అనే విషయం గురించి ఇన్ని రోజులూ సందేహాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ విషయంపై ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ హార్రర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య సరసన నటించడానికి తమిళ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. తొలిసారిగా నాగచైతన్యతో కలిసి తెలుగు ప్రేక్షకులను సందడి చేయబోతున్న ఈమె ఏ విధమైన విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…