Naga Babu : పార‌ని నాగ‌బాబు పాచిక‌లు.. ఆ కామెంట్సే కొంప ముంచాయా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Naga Babu &colon; మా’ ఎలక్షన్స్‌ లో ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు పోలింగ్‌ నమోదు అయ్యింది&period; ప్ర‌కాశ్ రాజ్ &&num;8211&semi; మంచు విష్ణు à°®‌ధ్య పోటీ జ‌రిగినా కూడా మెగా ఫ్యామిలీ à°µ‌ర్సెస్ మంచు ఫ్యామిలీగానే చూశారు&period; అయితే ప్ర‌కాశ్ రాజ్ మ్యానిఫెస్టో కూడా విడుద‌à°² చేయ‌కుండా గెలుపుపై à°¤‌à°¨ ధీమా వ్య‌క్తం చేశాడు&period; మంచు విష్ణుపై 107 ఓట్ల తేడాతో à°ª‌రాజ‌యం పాల‌య్యాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-11087 size-full" title&equals;"Naga Babu &colon; పార‌ని నాగ‌బాబు పాచిక‌లు&period;&period; ఆ కామెంట్సే కొంప ముంచాయా &quest; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;nagababu-1-1&period;jpg" alt&equals;"Naga Babu strategy did not work those were the comments may be responsible " width&equals;"1200" height&equals;"672" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గత &OpenCurlyQuote;మా’ ఎన్నికల్లో 474 ఓట్లు మాత్రమే నమోదు కాగా&comma; ఈ సారి 665 &lpar;883 ఓట్లకు గాను&period;&period;70 శాతానికి పైగా&rpar; ఓట్లు పోల్‌ అయ్యాయి&period; పోలైన ఓట్లలో 52 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు&period; అయితే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకే పోలింగ్‌కు అనుమతి ఉన్నప్పటికీ రెండు ప్యానల్స్‌ అభ్యర్థుల అభ్యర్థన మేరకు పోలింగ్‌ సమయాన్ని మరో గంట పొడగించారు&period; ఎప్పుడూ లేనట్లుగా &OpenCurlyQuote;మా’లో భాగమైన సభ్యులు ఇతర రాష్ట్రాల &lpar;ముంబై&comma; చెన్నై&comma; కర్ణాటక&rpar; నుంచి కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌కాశ్ రాజ్‌కి మొద‌టి నుండి à°®‌ద్ద‌తుగా ఉంటూ à°¤‌à°¨‌ని విమ‌ర్శించే వారికి నాగబాబు ఎన్‌కౌంట‌ర్ చేస్తూ à°µ‌చ్చాడు&period; మంచు విష్ణు&comma; ఆయ‌à°¨ ఫ్యామిలీపై కూడా నాగ‌బాబు నోరు జారిన సంద‌ర్భాలు ఉన్నాయి&period; కానీ వారు చాలా సున్నితంగా స్పందిస్తూ à°µ‌చ్చారు&period; మా ఎన్నిక‌à°²‌లో ప్ర‌కాశ్ రాజ్ ఓడిపోవ‌డంతో నాగ బాబు సంచ‌à°²‌à°¨ నిర్ణ‌యం తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ప్రకాష్ రాజ్‌కు ముందునుంచీ మద్దతుగా నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు&period;&period; మా ఎన్నికలకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఓ టీవీ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు&period;&period; టాలీవుడ్ లో రచ్చ లేపాయని చెప్పొచ్చు&period; సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై&period;&period; నేరుగా ప్రకాష్ రాజ్ కు పడిన ఓట్లపై ప్రభావం చూపాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచు విష్ణును ఉద్దేశించి కూడా నాగబాబు చేసిన విమర్శలు&period;&period; ప్రకాష్ రాజ్ కు మంచి కంటే చెడునే ఎక్కువగా చేశాయని కొందరు భావిస్తున్నారు&period; ఏదేమైనా మా ఎన్నిక‌à°²‌లో నాగ‌బాబు పాచిక‌లు పార‌లేద‌ని&comma; ఆయ‌à°¨ చేసిన వ్యాఖ్య‌లు&period;&period; అస‌లుకే ఎస‌రు తెచ్చాయ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM