Siri Hanumanth : బిగ్ బాస్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంటరైన యూట్యూబ్ సిరి హనుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు వెబ్ సిరీస్ లలో నటించిన ఈమె ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే హౌస్ లోకి వెళ్ళిన సిరి తనదైన శైలిలో ఆడుతూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
ఇప్పటికే హౌస్ లో మొదటి కెప్టెన్ గా ఎన్నికైన సిరి తరుచూ పలు వివాదాలను లేపుతూ గొడవలకు కూడా కారణం అవుతుందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూట్యూబ్ స్టార్‌కు నటుడు శ్రీహాన్‌తో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగిన వెంటనే ఈ బ్యూటీ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చింది.
అయితే సిరి ఇదివరకే తల్లి అయిందని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో నిజమెంత ఉందనే విషయానికి వస్తే.. సిరి తనకు కాబోయే భర్త శ్రీహాన్ ఇటీవల చైల్డ్ ఆర్టిస్ట్ చైతునూ దత్తత తీసుకుని అతని బాధ్యతలను తీసుకోనున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు సిరి తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…