Bandla Ganesh : రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ మాటలను ఖండించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించడం చేత పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఇంటిపై దాడులకు దిగారు.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తన దైవంగా భావించే బండ్లగణేష్ తాజాగా పోసాని కృష్ణ మురళిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నచ్చకపోతే ఆయనని తిట్టు, అంతే కానీ ఆయన వ్యక్తిగత విషయాలు, ఆయన కుటుంబం గురించి, ఆయన కుటుంబ సభ్యులను లాగాల్సిన అవసరం లేదనీ ఈ సందర్భంగా బండ్ల గణేష్.. పోసానిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పోసాని సినిమా ఇండస్ట్రీలో ఒక ఎక్స్‌పైర్డ్ టాబ్లెట్ లాంటి వాడని, అతను పవన్ కళ్యాణ్ లాంటి వారిని విమర్శించడం సరికాదని ఈ సందర్భంగా మాట్లాడారు. భగవంతుడు అనే వాడే ఉంటే పోసాని చావు ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి.. అంటూ బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బండ్ల గణేష్ మా ఎలక్షన్ ల నుంచి తన నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత ఈ విషయంపై స్పందించడం గమనార్హం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…