అయ్యో.. తల్లీ కొడుకుల ప్రాణాలు తీసిన బజ్జీలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రం సమయంలో వేడివేడిగా బజ్జీలు తింటూ చాయ్ తాగడాన్ని చాలామంది ఇష్టపడతారు&period; అయితే ఆ బజ్జీలు తినడం వల్ల మన ప్రాణాలు పోతాయని ఎవరమూ ఊహించము&period; ఇలా బజ్జీలను తినాలని ఆశ కలిగిన ఓ తల్లి&comma; కొడుకు బజ్జీలను చేసుకుని ఎంతో ఇష్టంగా తిన్నారు&period; అయితే ఆ క్షణమే వారి జీవితంలో ఆఖరి క్షణం అవుతుందని వారు భావించలేదు&period; ఇలా బజ్జీలు తిన్న ఆ తల్లీ కొడుకులు అస్వస్థతకు గురై మృతి చెందారు&period; ఈ ఘటన బెళగావి తాలూకా హుదలి గ్రామంలో చోటుచేసుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><img class&equals;"alignnone wp-image-10400" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;ne2dHnjJ-300x175&period;jpg" alt&equals;"" width&equals;"890" height&equals;"519" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్తి వివరాలలోకి వెళ్తే&period;&period; హుదలి గ్రామంలో నివసించే పార్వతి&comma; తన కుమారుడు సోమనింగప్ప కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు&period; ఈ క్రమంలోనే ఈ తల్లీ కొడుకులు ఇద్దరూ సాయంత్రం ఇంట్లో బజ్జీలు చేసుకుని తిన్నారు&period; ఇలా బజ్జీలు తిన్న కొంత సమయానికి తల్లీ కొడుకులిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారికి వాంతులు విరోచనాలు అవడంతో ఆస్పత్రికి తరలించినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండాపోయింది&period; ఈ క్రమంలోనే తల్లి కొడుకుల ఇద్దరి మరణానికి కారణం ఏంటని పలువురు అనుమానాలను వ్యక్తం చేయగా బజ్జీలలో పురుగుల మందు కలిసి ఉంటుందని&comma; ఆ విషపు బజ్జీలు తినడం వల్ల ఈ విధంగా మరణించారని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు&period; అయితే ఇది ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా చేశారా&comma; లేకపోతే ఆ తల్లి కొడుకులు కావాలనే ఆత్మహత్యకు పాల్పడ్డారా&period;&period; అనే విషయం తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM