Mohanbabu : ఇన్నాళ్లూ వెండితెరపై సందడి చేసిన బాలకృష్ణ ఇప్పుడు డిజిటల్ ఇంట్రీ ఇచ్చారు. అల్లు అరవింద్ ఆహా కోసం హోస్ట్‌గా మారారు. అన్‌స్టాపబుల్ అనే షోకి బాలయ్య హోస్ట్‌గా ఉండగా, తొలి గెస్ట్‌గా మోహన్ బాబు వచ్చారు. ఆయన నుండి అనేక సమాధానాలు రాబట్టారు బాలయ్య. మధ్య మధ్యలో మోహన్ బాబు కూడా బాలకృష్ణకు ప్రశ్నలు వేశారు. ఆద్యంతం ఈ మొదటి ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా, నవ్వులతో సాగింది.
చిరంజీవి గురించి బాలయ్య ప్రశ్న వేయగా, దానికి మోహన్ బాబు .. చిరంజీవి మంచి నటుడు, అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. వ్యక్తిగతంగా అతనిపై ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నాడు. అల్లు రామలింగయ్య గారితో కలిసి నేను ఎన్నో సినిమాలు చేశాను. సురేఖ నాకు సోదరిలాంటిది.
మన ఇంటి అమ్మాయిని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. మన ఇంటి అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టే అతను బాగున్నాడు అని ఆసక్తిగా సమాధానం ఇచ్చారు. మోహన్ బాబు చెప్పిన సమాధానం చూస్తుంటే ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవనే అభిప్రాయం కలుగుతోంది. మా ఎలక్షన్స్ సమయంలో మోహన్ బాబు, చిరంజీవి మధ్య విభేదాలు నెలకొన్నాయి.. అనే వార్తలు రాగా, దానిపై ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ వచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…