Jabardasth : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న కామెడీ షో జబర్ధస్త్. ఈ కార్యక్రమాన్ని పిల్లా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీక్షిస్తుంటారు. ఈ మధ్య డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ కావడం వల్ల కుటుంబ సభ్యులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ షోకి మొదట్లో నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించగా ఇప్పుడు నాగబాబు స్థానంలో మనో వచ్చారు. వీరు కూడా తమదైన శైలిలో కామెడీ పండిస్తున్నారు.
జబర్ధస్త్ కార్యక్రమానికి జడ్జ్‌గా వ్యవహరిస్తున్న రోజా రాజకీయాలతో నిత్యం బిజీగా ఉంటూనే ఈ షో చేస్తూ ఉంటున్నారు. అయితే జబర్ధస్త్ షోకి ఫుల్ ఫ్యాన్ ఫాలొయింగ్ ఉండగా, రోజా అత్త మాత్రం షోని చూడనంటోంది. రోజా, ఆమె అత్త చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. రోజా ఎంతో కష్టపడి ఇంటికి వస్తే తనకు ఇష్టమైనవన్నీ చేసి పెడతానని రోజా అత్త తెలియజేశారు.
రోజాలో తనకు చాలా ఇష్టమైనది తన నవ్వు అని ఆమె అత్త చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మరీ ముఖ్యంగా ఆమె డాన్స్ అంటే తనకు చాలా ఇష్టం అని తెలిపారు. సినిమాలలో, షోస్ లో చేసే డ్యాన్స్ లను తను వీక్షిస్తానని చెప్పారు. జబర్దస్త్ లో షో ప్రారంభంలో ఆమె చేసే డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. రోజా డ్యాన్స్ చూసి టీవీ కట్టేస్తానంటుంది రోజా అత్త. అది సరిగా అర్ధం కాకపోవడం వల్లనే తాను అలా చేస్తానంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…